Entertainment

200 కోట్ల క్లబ్‌లో విజయ్ సినిమాలు

Image credits: Social Media

1. లియో

విడుదల తేదీ - 2023

బడ్జెట్ -  రూ. 225 కోట్లు

వసూళ్లు - రూ. 618 కోట్లు

నటీనటులు- అర్జున్‌, సంజయ్ దత్, త్రిష కృష్ణన్

2. బిగిల్

విడుదల తేదీ - 2019

బడ్జెట్ - రూ.180 కోట్లు

వసూళ్లు - రూ.304 కోట్లు

నటీనటులు - నయనతార, జాకీష్రాఫ్

3. వారసుడు

విడుదల తేదీ- 2023

బడ్జెట్- రూ. 180 కోట్లు

వసూళ్లు- రూ. 303 కోట్లు

నటీనటులు- రష్మిక మందన్న, శామ్,  శ్రీకాంత్‌

4. మెర్సల్

విడుదల తేదీ- 2017

బడ్జెట్- రూ.120 కోట్లు

వసూళ్లు- రూ.257 కోట్లు

నటీనటులు- నయనతార,నిత్యామీనన్

5. సర్కార్

విడుదల తేదీ- 2018

బడ్జెట్- రూ. 120 కోట్లు

వసూళ్లు- రూ. 253 కోట్లు

నటీనటులు- కీర్తి సురేష్, వరలక్ష్మి శరత్ కుమార్

6. మాస్టర్

విడుదల తేదీ- 2021

బడ్జెట్- రూ.130 కోట్లు

వసూళ్లు- రూ. 243 కోట్లు

నటీనటులు- మాళవిక మోహనన్, విజయ్ సేతుపతి

7. బీస్ట్

విడుదల తేదీ- 2022

బడ్జెట్- రూ.150 కోట్లు

వసూళ్లు- రూ. 235 కోట్లు

నటీనటులు- పూజా హెగ్డే,  కె. సెల్వరాఘవన్

8. థెరి(వంద కోట్ల సినిమాలు)

విడుదల తేదీ- 2016

బడ్జెట్ - రూ. 75 కోట్లు

వసూళ్లు- రూ. 153 కోట్లు

నటీనటులు- సమంతా రూత్ ప్రభు,ఎమీజాక్సన్

9. తుపాకి

విడుదల తేదీ- 2012

బడ్జెట్- రూ.70 కోట్లు

వసూళ్లు- రూ. 127 కోట్లు

నటీనటులు- కాజల్ అగర్వాల్, విద్యుత్ జమ్వాల్

10. కత్తి

విడుదల తేదీ- 2014

బడ్జెట్- రూ. 65 కోట్లు

వసూళ్లు- రూ. 126 కోట్లు

నటీనటులు- సమంతా రూత్ ప్రభు, నీల్ నితిన్ ముఖేష్

The Goat

గురువారం విడుదలైన `ది గోట్‌` మూవీ ప్రపంచ వ్యాప్తంగా తొలి రోజు 126కోట్లు వసూలు చేసింది. విజయ్‌ సినిమాల్లో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టిన మూవీగా నిలిచింది.

Image credits: x

ఈ క్రేజీ సింగర్ ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుందా..వింతగా కనిపిస్తోందే

‘స్త్రీ 3’ లో అక్షయ్‌ కుమార్‌ ఉంటాడా? రిలీజ్‌ అప్‌ డేట్‌

టాప్ 10 హైయెస్ట్ గ్రాసింగ్ తమిళ సినిమాలు

శ్రీదేవి నుండి.. దివ్య భారతి వరకు.. హీరోయిన్ల మిస్టరీ మరణాలు!