Entertainment
తన గాత్రంతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు ఆండ్రియా.
ప్రముఖ గాయనిగా రాణిస్తున్న సమయంలోనే నటనపై దృష్టి సారించారు.
గౌతమ్ మీనన్ దర్శకత్వంలో వచ్చిన పచ్చైకిలి పచైకలి ముతుచారం సినిమాలో నటించారు.
శరత్ కుమార్ సరసన హోంలీ లుక్ లో నటించారు.
వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో నటించారు.
కొంతమంది ప్రముఖులతో ప్రేమ వ్యవహారాలతో వార్తల్లో నిలిచారు.
ఆండ్రియా ఫోటోల్లో ఆమె ముక్కు భాగంలో స్వల్ప మార్పు కనిపిస్తోంది.
ఆండ్రియా ముక్కుకు సర్జరీ చేయించుకున్నారా అని అభిమానులు ప్రశ్నిస్తున్నారు.
‘స్త్రీ 3’ లో అక్షయ్ కుమార్ ఉంటాడా? రిలీజ్ అప్ డేట్
టాప్ 10 హైయెస్ట్ గ్రాసింగ్ తమిళ సినిమాలు
శ్రీదేవి నుండి.. దివ్య భారతి వరకు.. హీరోయిన్ల మిస్టరీ మరణాలు!
ఈ బాలీవుడ్ స్టార్ ఏడాదిలో రెండు పుట్టినరోజులు ఎందుకు జరుపుకుంటాడు?