Telugu

అందం, అభినయం

హాస్టల్‍లో ఉండి యాక్టింగ్ నేర్చుకుంది స్రవంతి. స్నేహితుల సహకారంతో సినిమాలో అవకాశం వచ్చింది.

Telugu

యాక్టింగ్‍కు దూరమవ్వాల్సిన పరిస్థితి

అత్తివారి ఇంట్లో యాక్టింగ్ ఒప్పుకోకపోవడంతో ఇండస్ట్రీకి దూరమైంది. తర్వాత మళ్లీ గ్యాప్ తీసుకుని యాంకర్‍గా కెరీర్ స్టార్ట్ చేసింది.

Image credits: instagram/sravanthi_chokarapu
Telugu

బిగ్‍బాస్‍తో మంచి ఫేమ్

ఆ తర్వాత బిగ్‍బాస్‍కి వచ్చాక మంచి ఫేమ్ సంపాదించుకుంది. ఇప్పుడు యాంకర్‍గా, స్టార్‍గా ఫుల్ బిజీగా ఉన్నారు. హే బల్వంత్ మూవీలో స్రవంతి క్యారెక్టర్‍కు మంచి మార్కులే పడ్డాయి.

Image credits: instagram/sravanthi_chokarapu
Telugu

సినిమా ప్రమోషన్లు, ప్రాజెక్టులతో బిజీ

బిగ్ బాస్ తర్వాత ఆమె మళ్లీ వెనక్కి తిరిగి చూసుకోలేదు. వరుసగా సినిమా ప్రమోషన్లు, ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. 

Image credits: instagram/sravanthi_chokarapu
Telugu

స్రవంతి డ్రెస్సింగ్‍కు మంచి ఫాలోయింగ్

స్రవంతి డ్రెస్సింగ్‍కు మంచి ఫాలోయింగ్ ఉంది. ఇవెంట్‍కు తగ్గట్టు క్యాస్ట్యూమ్ డిజైన్ చేయించుకుంటారు. ఆమె డ్రెస్సింగ్‍తో అందరి ఫోకస్ ఆమె పైనే ఉంటుంది.

Image credits: instagram/sravanthi_chokarapu
Telugu

తెలుగింటి అమ్మాయి

బయట ఇవెంట్స్ లో ఎలా ఉన్నా..ఇంట్లో ఉన్నప్పుడు చక్కగా తెలుగింటి అమ్మాయిల కనిపిస్తారు. అందుకే సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది.

Image credits: instagram/sravanthi_chokarapu
Telugu

గులాబీ రంగు చీరలో ఫొటోషూట్

గులాబీ రంగు చీరలో తీసిన ఫొటోషూట్‍ చేసుకుంది స్రవంతి. ఆ ఫొటోలు చూసి ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. తెలుగమ్మాయి అంటే ఇలానే ఉండాలంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Image credits: instagram/sravanthi_chokarapu

బిగ్ బాస్ 8, అతి తక్కువ రెమ్యునరేషన్ తీసుకున్న కంటెస్టెంట్స్ 

బిగ్ బాస్ తెలుగు 8 టాప్ 5 కంటెస్టెంట్స్ రెమ్యునరేషన్స్!

అక్షయ్ కుమార్ ధరించిన జీన్స్ రేపిన ఈ వివాదం తెలుసా?

బిగ్ బాస్ 8 కంటెస్టెంట్లు ఎలా ఫేమస్ అయ్యారో తెలుసా