TV
అవినాష్ వారానికి రూ. 2 లక్షల ఒప్పందం పై హౌస్లో అడుగుపెట్టాడట. 10 వారాలకు రూ. 20 లక్షల రెమ్యునరేషన్ తీసుకున్నాడట.
వారానికి రూ. 2.25 లక్షల ఒప్పందం పై హౌస్లో అడుగు పెట్టిందట. 15 వారాలకు రూ. 33.75 లక్షల రెమ్యునరేషన్ ఆర్జించిందట.
నబీల్ వారానికి రూ. 2 లక్షల ఒప్పందం పై హౌస్లో అడుగుపెట్టాడట. 15 వారాలకు రూ. 30 లక్షల రెమ్యునరేషన్ తీసుకున్నాడట.
రన్నర్ గౌతమ్ కృష్ణ రూ. 1.75 లక్షల ఒప్పందం పై హౌస్లో అడుగుపెట్టాడట. 10 వారాలకు రూ. 17.50 లక్షల రెమ్యునరేషన్ తీసుకున్నాడట.
టైటిల్ విన్నర్ నిఖిల్ వారానికి రూ. 2.25 లక్షల ఒప్పందం పై హౌస్లో అడుగుపెట్టాడట. 15 వారాలకు రూ. 33.75 లక్షల రెమ్యునరేషన్ తీసుకున్నాడట.
అక్షయ్ కుమార్ ధరించిన జీన్స్ రేపిన ఈ వివాదం తెలుసా?
బిగ్ బాస్ 8 కంటెస్టెంట్లు ఎలా ఫేమస్ అయ్యారో తెలుసా
ముసలి బ్యాచే ఎక్కువ ఉన్నారుగా, ఎవరి ఏజ్ ఎంతో తెలుసా?
బిగ్ బాస్ హౌజ్ లో అడుగుపెట్టిన బ్యాచ్ ఇదే