TV

బిగ్ బాస్ 8 కంటెస్టెంట్లు ఎలా ఫేమస్ అయ్యారో తెలుసా?


 

Image credits: our own

Yashmi

యాష్మి గౌడ్ నాగభైరవి సీరియల్ ద్వారా బాగా ఫేమస్ అయ్యింది. 

Image credits: our own

Nikhil

నిశిల్ మలయక్కల్ గోరింటాకు సిరీయల్ ద్వారా మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు. 

Image credits: our own

Abhay Bethiganti

అభయ్ నవీన్ ను చూస్తే ఎక్కడో చూసినట్టే అనిపిస్తుంది. ఇతను పెళ్లిచూపులు సినిమా ద్వారా ఫేమస్ అయ్యాడు. 

Image credits: our own

Prerana Biggboss8

ప్రేరణ కంభం కృష్ణా ముకుందా మురారి సీరియల్ ద్వారా జనాలకు దగ్గర అయ్యింది. 

Image credits: our own

Aditya om Bigg Boss8

ఆదిత్య ఓం లాహిరి, లాహిరి, లాహిరిలో సినామా ద్వారా ఫేమస్ అయ్యాడు. 
 

Image credits: our own

Vishnu priya bigg Boss8

విష్ణు ప్రియ అందరికీ తెలిసిందే. ఈమె రియాలిటీ షోస్ ద్వారా బాగా ఫేమస్ అయ్యింది. 
 

Image credits: our own

Bezawada Bebakka Bigg Boss8

మధు నెక్కింటి అదే బెజవాడ బేబక్క సింగర్ గా ఫేమస్ అయ్యింది.

Image credits: our own

Soniya Bigg Boss8

సోనియా ఆకుల జార్జిరెడ్డి, వ్యూహం, ఆశా ఎన్ కౌంటర్ సినిమాల ద్వారా ఫేమస్ అయ్యింది. 
 

Image credits: our own

Shekar Basha Bigg Boss8

శేఖర్ బాషా రేడియో జాకీగా ఫేమస్ అయ్యాడు. 
 

Image credits: our own

kirrak seetha Bigg Boss8

కిర్రాక్ సీత బేబీ సినిమా ద్వారా ఫేమస్ అయ్యింది. 

Image credits: our own

Naga Manikanta Bigg Boss8

నాగ మణికంఠ కస్తూరి సీరియల్ ద్వారా ఫేమస్ అయ్యాడు. 

Image credits: our own

Prithvi raj Bigg Boss8

పృథ్విరాజ్ శెట్టి నాగపంచమి సీరియల్, నీతోనే డ్యాన్స్ ప్రోగ్రామ్ ద్వారా ఫేమస్ అయ్యాడు. 
 

Image credits: our own

Nainika Bigg Boss8

నైనిక అనసూయ ఢీ షో ద్వారా ఫేమస్ అయ్యింది. 

Image credits: our own

Nabeel Afridi Bigg Boss8

నబీల్ అఫ్రిది వరంగల్ డైరీస్ యూట్యూబ్ చానెల్ ద్వారా ఫేమస్ అయ్యాడు 

Image credits: our own

ముసలి బ్యాచే ఎక్కువ ఉన్నారుగా, ఎవరి ఏజ్ ఎంతో తెలుసా?

బిగ్ బాస్ హౌజ్ లో అడుగుపెట్టిన బ్యాచ్ ఇదే

బిగ్ బాస్ 8 ఆఫర్‌ను తిరస్కరించిన సెలబ్రిటీలు ఎవరో తెలుసా?

బిగ్ బాస్ కంటెస్టెంట్‌కి ఇచ్చేది 15 వేలే