Entertainment

బాలీవుడ్ గొడవలు

Image credits: Instagram

సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్

2008లో కత్రినా కైఫ్ పుట్టినరోజు వేడుకలో జరిగిన గొడవ ఈ బాలీవుడ్ సూపర్ స్టార్ల మధ్య దీర్ఘకాల గొడవకు దారితీసింది.

 

Image credits: Instagram

షారుఖ్ ఖాన్, ఆమిర్ ఖాన్

షారుఖ్, ఆమిర్ ఖాన్ మధ్య పదేళ్ల నుంచి వైరం ఉంది. ఒకరి పనిని, స్టార్‌డమ్‌ను మరొకరు సూటిగా విమర్శించుకోవడం, పరోక్షంగా దెప్పుకోవడం వంటివి ఉన్నాయి.

 

Image credits: Instagram

కంగనా, హృతిక్

వీరి మధ్య ఉన్న అఫైర్ గురించి బహిరంగంగా గొడవ జరిగింది.  ఈమెయిల్స్ లీక్ లాంటి వివాదాలతో కంగనా, హృతిక్ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు. 

 

Image credits: Instagram

కంగనా రనౌత్, కరణ్

కాఫీ విత్ కరణ్ షోలో కంగనా రనౌత్ చేసిన నెపోటిజం కామెంట్స్ బాలీవుడ్ లో పెద్ద చర్చకి కారణం అయ్యాయి. 

Image credits: Instagram

రేఖ, జయ బచ్చన్

రేఖ, జయ బచ్చన్ ల మధ్య చిన్న చిన్న గొడవలు ఉన్నాయి. దానికి కారణం రేఖ, అమితాబ్ మధ్య పుకార్లు రావడమే.  

 

Image credits: Instagram

ఐశ్వర్య రాయ్, సల్మాన్

వీరి ప్రేమ వివాదాస్పదంగా ముగిసింది. సల్మాన్, ఐశ్వర్యారాయ్ పలు సందర్భాల్లో పరోక్షంగా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు. 

 

Image credits: Instagram

ప్రీతి జింటా, నెస్ వాడియా

  ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా మాజీ ప్రియుడు వాడియాతో ప్రీతి జింటాకి పెద్ద రచ్చే జరిగింది.   

Image credits: Instagarm

సమంత నుంచి శోభిత వరకు..OTTలో బోల్డ్ గా నటించిన టాప్ 7 హీరోయిన్లు

మనాలిలో ఇంద్ర భవనంలా కంగనా రనౌత్ ఇల్లు..ప్రకృతి అందాల మధ్య ఇలా, ఫొటోస్

కెప్టెన్ విజయకాంత్ జీవితానికి సంబంధించి మీకు తెలియని షాకింగ్ నిజాలు!

బుల్లితెరపై అగ్ర స్థానంలో ఉన్న గ్లామరస్ నటీమణులు వీళ్ళే