Entertainment
జీ కర్దా అనే వెబ్ సిరీస్ తో ఓటిటిలో అడుగుపెట్టిన తమన్నా.. అందులో టాప్ లెస్ సీన్ తో అందరికీ షాక్ ఇచ్చింది.
మేడ్ ఇన్ హెవెన్ లో జిమ్ సర్భ్ తో ఆమె రొమాంటిక్ సీన్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.
లస్ట్ స్టోరీస్ లో కియారా అద్వానీ నటించిన సన్నివేశాలు సీన్ బాగా చర్చనీయాంశం అయ్యింది.
ది ఫ్యామిలీ మ్యాన్: సీజన్ 2 వెబ్ సిరీస్ తో ఓటిటిలో అడుగుపెట్టిన సమంత, హద్దులు దాటిన గ్లామర్ తో అందరినీ ఆశ్చర్యపరిచింది.
బాబీ డియోల్ తో కలిసి ఆశ్రమ్ వెబ్ సిరీస్ లో సోనియాగా నటించిన ఈషా గుప్తా గ్లామర్, నటన తప్పక చూడవలసినది.
మిర్జాపూర్ సిరీస్ లో బీనా త్రిపాఠి పాత్రలో ఆమె నటనలో కొన్ని బోల్డ్ సన్నివేశాలు ఉన్నాయి,
SHE మరియు ఆశ్రమ్ సిరీస్ లలో ప్రముఖ మరాఠీ నటి అదితి పోహంకర్ బోల్డ్ సీన్స్ చూసి చాలామంది షాక్ అయ్యారు.
మనాలిలో ఇంద్ర భవనంలా కంగనా రనౌత్ ఇల్లు..ప్రకృతి అందాల మధ్య ఇలా, ఫొటోస్
కెప్టెన్ విజయకాంత్ జీవితానికి సంబంధించి మీకు తెలియని షాకింగ్ నిజాలు!
బుల్లితెరపై అగ్ర స్థానంలో ఉన్న గ్లామరస్ నటీమణులు వీళ్ళే
రజనీకాంత్ గురించి మీకు తెలియని 10 విషయాలు