Entertainment

ఓటీటీలో అత్యధిక ధరకు అమ్ముడైన టాప్ 10 సినిమాలు, టాలీవుడ్ దే హవా

Image credits: adobe stock

1. కల్కి 2898 AD

కల్కి సినిమా ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ 200 కోట్లకు, నెట్‌ఫ్లిక్స్ 175 కోట్లకు కొనుగోలు చేసింది. దీంతో మొత్తం 375 కోట్లకు సినిమా అమ్ముడైంది.

Image credits: instagram

2. ఆర్ఆర్ఆర్

రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్ఆర్ఆర్ సినిమా ఓటీటీ హక్కులు 350 కోట్లకు అమ్ముడయ్యాయి.

Image credits: instagram

3. కేజీఎఫ్ 2

యష్ నటించిన కేజీఎఫ్ సినిమా రెండవ భాగం ఓటీటీ హక్కులు 320 కోట్లకు అమ్ముడయ్యాయి.

Image credits: instagram

4. పుష్ప 2

అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్ 275 కోట్లకు కొనుగోలు చేసింది.

Image credits: instagram

5. జవాన్

షారుఖ్ ఖాన్, నయనతార నటించిన జవాన్ సినిమా ఓటీటీ హక్కులు 250 కోట్లకు అమ్ముడయ్యాయి.

Image credits: instagram

6. ఆదిపురుష్

ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమా ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ 250 కోట్లకు కొనుగోలు చేసింది.

Image credits: IMDB

7. సలార్

ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన సలార్ సినిమా ఓటీటీ హక్కులు 162 కోట్లకు అమ్ముడయ్యాయి.

Image credits: Social Media

8. లియో

విజయ్ నటించిన లియో సినిమా ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్ 120 కోట్లకు కొనుగోలు చేసింది.

Image credits: imdb

9. పఠాన్

షారుఖ్ ఖాన్ నటించిన పఠాన్ సినిమా ఓటీటీ హక్కులు 100 కోట్లకు అమ్ముడయ్యాయి.

Image credits: instagram

10. కంగువా

శివ దర్శకత్వంలో సూర్య నటించిన కంగువా సినిమా 100 కోట్లకు అమెజాన్ ప్రైమ్ ఓటీటీ వేదికకు అమ్ముడైంది.

Image credits: Twitter

అమలాపాల్ నుంచి దీపికా వరకు:2024లో తల్లిదండ్రులైన సెలెబ్రిటీలు వీళ్ళే

రష్మిక మందన్న ప్రేమ కథ, రక్షిత్ టు విజయ్ దేవరకొండ

పుష్ప 2తో అరుదైన రికార్డ్ సాధించిన అల్లు అర్జున్

2024లో టాప్ 8 సౌత్ ఇండియన్ బాక్సాఫీస్ స్టార్స్