Entertainment

రష్మిక మందన్న ప్రేమ కథ

పుష్ప 2 భారీ వసూళ్లు

రష్మిక అల్లు అర్జున్ జంటగా నటించిన 'పుష్ప: ది రైజ్' సినిమా బాక్సాఫీస్ దగ్గర రికార్డులు సృష్టించింది.

రష్మిక మందన్న హిట్

పుష్ప 2 తో రష్మిక మందన్న మళ్ళీ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది.

రష్మిక ప్రేమకథ

'పుష్ప: ది రైజ్' సినిమా తర్వాత అల్లు అర్జున్, రష్మిక మధ్య ఆన్ స్క్రీన్  కెమిస్ట్రీ  గురించి చర్చ మొదలయ్యింది. 

నేషనల్ క్రష్ రష్మిక

పుష్ప, యానిమల్ సినిమాల సక్సెస్ తో రష్మిక పాన్ ఇండియా స్టార్ అయ్యారు.

రక్షిత్ తో రష్మిక బ్రేకప్.

19 ఏళ్ళ వయసులో 'కిరిక్ పార్టీ' సినిమాతో రష్మిక తెరంగేట్రం చేశారు.రక్షిత్ శెట్టి, రష్మిక మధ్య ఈ సినిమా సమయంలో ప్రేమ చిగురించింది. 2017 లో నిశ్చితార్థం కూడా జరిగింది.

రక్షిత్ తో విడిపోయిన రష్మిక

రక్షిత్, రష్మిక మధ్య మనస్పర్థలు రావడంతో నిశ్చితార్థం రద్దు చేసుకున్నారు.

విజయ్ తో రష్మిక

'గీత గోవిందం' సినిమాలో విజయ్ దేవరకొండతో రష్మిక జోడీ చాలా బాగుంది.

విజయ్ తో స్నేహం

రక్షిత్ తో బ్రేకప్ తర్వాత విజయ్ దేవరకొండ తనకు మంచి స్నేహితుడయ్యాడని రష్మిక చెప్పింది.

పుష్ప 2తో అరుదైన రికార్డ్ సాధించిన అల్లు అర్జున్

2024లో టాప్ 8 సౌత్ ఇండియన్ బాక్సాఫీస్ స్టార్స్

ప్రజాదరణ పొందిన హీరోలు: నెం.1 ప్రభాస్, టాప్ 10లో బన్నీ, చరణ్

ముంబైలో తమన్నా లగ్జరీ హౌస్ చూశారా, మిల్కీ బ్యూటీ టేస్టే వేరు