Entertainment

2024లో టాప్ సౌత్ ఇండియన్ స్టార్స్

తేజ సజ్జా

తేజ సజ్జా 'హనుమాన్' సినిమా 296.5 కోట్లు వసూలు చేసింది. ఈ సంవత్సరం బాక్సాఫీస్ ని ఏలిన స్టార్లలో ఆయన ఒకరు.

సౌబిన్ షాహిర్

సౌబిన్ షాహిర్ మల్టీస్టారర్ మూవీ 'మంజుమ్మెల్ బాయ్స్' 242 కోట్లు వసూలు చేసింది.

రజినీకాంత్

రజినీకాంత్ 'వెట్టయన్ 245.2 కోట్లు వసూలు చేసింది. 2024లో బాక్సాఫీస్ ని డామినేట్ చేసిన స్టార్లలో ఆయన ఒకరు.

శివకార్తికేయన్

శివకార్తికేయన్ 'అమరన్' సినిమాతో సంచలనంగా మారాడు. ఈసినిమా 330 కోట్ల వ్యాపారం చేసింది

జూ. ఎన్టీఆర్

జూ. ఎన్టీఆర్ 'దేవర పార్ట్ 1 మూవీ పాన్ ఇండియాలో సందడి చేసింది. ' 443.8 కోట్లు వసూలు చేసి సంచలనంగా మారింది. 

విజయ్

విజయ్ 'ది గ్రేటెస్ట్ ఆఫ్ టైం సినిమాతో 460.3 కోట్లు వసూలు చేసి, బాక్సాఫీస్ లో తన స్థానాన్ని పదిలం చేసుకున్నాడు.

ప్రభాస్

ప్రభాస్ 'కాల్కి 2898 AD' బాక్సాఫీస్ ని డామినేట్ చేస్తూ 1052 కోట్లు వసూలు చేసింది.

అల్లు అర్జున్

అల్లు అర్జున్ 'పుష్ప 2' తో బాక్సాఫీస్ కింగ్ గా నిలిచాడు. ఈసినిమా 1500 కోట్లకు పైగా వసూలు చేసి సంచలనంగా మారింది. 

ప్రజాదరణ పొందిన హీరోలు: నెం.1 ప్రభాస్, టాప్ 10లో బన్నీ, చరణ్

ముంబైలో తమన్నా లగ్జరీ హౌస్ చూశారా, మిల్కీ బ్యూటీ టేస్టే వేరు

40 ఏళ్ళు దాటినా స్టైలిష్ గా ప్రియామణి!

ఆస్తుల్లో ప్రియుడిని దాటేసిన తమన్నా.. వందల కోట్లకి అధిపతి?