Entertainment

నెక్స్ట్ 1000 కోట్ల సినిమా ఏది.. 2025లో రిలీజయ్యే పాన్ ఇండియా మూవీస్

Image credits: our own

గేమ్ ఛేంజర్

రాంచరణ్ గేమ్ ఛేంజర్ చిత్రం జనవరి 10, 2025న రిలీజ్ అవుతుంది. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ పాన్ ఇండియా చిత్రంగా రిలీజ్ అవుతుంది. 

 

Image credits: our own

తండేల్

నాగ చైతన్య కెరీర్ లో తొలిసారి పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అవుతున్న చిత్రం తండేల్. ఫిబ్రవరి 7, 2025న ఈ చిత్రం రిలీజ్ కానుంది. 

 

Image credits: our own

హరి హర వీరమల్లు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లో అత్యంత భారీ బడ్జెట్ లో రూపొందుతున్న హరి హర వీరమల్లు చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు. ఈ మూవీ రిలీజ్ డేట్ మార్చి 28, 2025. 

 

Image credits: our own

రాజా సాబ్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రాజా సాబ్ చిత్రం ఏప్రిల్ 10, 2025 న రిలీజ్ కి రెడీ అవుతోంది. 

 

Image credits: our own

మిరాయి

హనుమాన్ హీరో తేజ సజ్జా నుంచి రాబోతున్న మరో పాన్ ఇండియా చిత్రం మిరాయి. ఈ మూవీ ఏప్రిల్ 18, 2025 న రిలీజ్ కి సిద్ధం అవుతోంది. 

 

Image credits: our own

కన్నప్ప

మంచు విష్ణు కన్నప్ప చిత్రాన్ని 2025లో ఏప్రిల్ 25న రిలీజ్ చేస్తున్నారు. 

 

Image credits: our own

అఖండ 2

నందమూరి బాలకృష్ణ అఖండ 2 చిత్రాన్ని వచ్చే ఏడాది సెప్టెంబర్ 25 న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. 

 

Image credits: our own

సంబరాల ఏటి గట్టు

సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న తొలి పాన్ ఇండియా చిత్రం సంబరాల ఏటి గట్టు. ఈ చిత్రం కూడా సెప్టెంబర్ 25న రిలీజ్ కానుంది. 

 

Image credits: our own

చూడ ముచ్చటైన జంట.. ముద్దొచ్చే జంట..

2024లో కలెక్షన్లలో టాప్ 8 సినిమాలు ఇవే!

ఓహో.. తమన్న బ్యూటీ సీక్రెట్‌ ఇదేనా.?

బాలీవుడ్ vs సౌత్: 2024లో బాక్సాఫీస్ విజయం ఎవరిదో తెలుసా