Author: Narender Vaitla Image Credits:Social media
Telugu
తమన్నా కెరీర్ ఇలా మొదైలంది..
2005లో వచ్చిన హిందీ చిత్రంతో వెండి తెరకు పరిచయమైంది అందాల తార తమన్నా. ఇక శ్రీ మూవీతో తెలుగు ప్రేక్షకులను పలకరించారు.
Image credits: Instagram
Telugu
హ్యాపీడేస్‌తో..
అనంతరం హ్యాపీడేస్ మూవీతో కుర్రకారు హృదయాలను కొల్లగొట్టిన తమన్నా వరుస విజయాలతో దూసుకుపోయింది. ఇన్నేళ్లయినా చెరగని అందంతో దూసుకుపోతోంది.
Image credits: Instagram
Telugu
తమన్నా బ్యూటీ సీక్రెట్..
పలు సందర్భాల్లో ఇచ్చిన ఇంటర్వ్యూలో తమన్నా తన బ్యూటీ సీక్రెట్స్‌ను అభిమానులతో పంచుకుంది. ఆ బ్యూటీ టిప్స్‌పై ఓ లక్కేయండి మరి.
Image credits: Instagram
Telugu
నేచురల్ ఫేస్ ప్యాక్..
తన చర్మం అందంగా, ఆరోగ్యంగా ఉండడానికి హోమ్ మేడ్ ప్యాక్స్ కారణమని తమన్నా పలు సందర్భాల్లో ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.
Image credits: Tamanna bhatia/instagram
Telugu
తేనెతో అందం..
తేనె, కాఫీ, గంధను ఫేస్ మాస్క్‌గా ఉపయోగిస్తానని తమన్న తెలిపింది. ఇది చర్మాన్ని ప్రకాశంతంగా మార్చడంలో ఉపయోగపడుతుంది.
Image credits: Tamanna bhatia/instagram
Telugu
పెరుగు..
తమన్నా మెరిసే చర్మానికి మరో కారణం పెరుగు. చల్లటి పెరుగులో శనగపిండిని కలుపుకొని చర్మానికి అప్లై చేసుకుంటానని తమన్నా చెప్పుకొచ్చింది.
Image credits: instagram
Telugu
రోజ్ వాటర్..
ఇక ఫేస్ ప్యాక్ వేసుకున్న తర్వాత రోజ్ వాటర్‌తో ముఖాన్ని శుభ్రం చేసుకుంటానని. తన చర్మం హైడ్రేట్‌గా ఉండడానికి ఇది ఒక కారణమని తెలిపింది.
Image credits: Google
Telugu
ఆహారం విషయంలోనూ..
తీసుకునే ఆహారం విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకుంటానని తమన్నా తెలిపింది. ముఖ్యంగా అవకాడో, బ్రోకలీ వంటి ఫుడ్‌తో పాటు తగినంత నీరును తీసుకుంటున్నానని తెలిపింది.