Entertainment

బాలీవుడ్ vs సౌత్: 2024లో బాక్సాఫీస్ విజయం ఎవరిదో తెలుసా

2024లో బాలీవుడ్ vs సౌత్

2024లో బాలీవుడ్, సౌత్ నుంచి చాలా సినిమాలు వచ్చాయి. రెండు ఇండస్ట్రీల మధ్య గట్టి పోటీ నడిచింది. ఎవరు గెలిచారో చూద్దాం.

బాలీవుడ్ vs సౌత్ టాప్ 5 సినిమాలు

2024లో బాలీవుడ్, సౌత్ టాప్ 5 సినిమాలు చూస్తే, సౌత్ సినిమాలదే హవా. రెండు సౌత్ సినిమాలు 1000 కోట్లు దాటాయి.

ఎక్కువ వసూళ్లు చేసిన బాలీవుడ్ సినిమాలు

2024లో బాలీవుడ్ 5 సినిమాలు బాగా ఆడా యి. స్త్రీ 2, 874.58 కోట్లు వసూలు చేసింది. భూల్ భూలయ్యా 3, 417.51 కోట్లు సంపాదించింది.

టాప్ లో ఉన్న బాలీవుడ్ సినిమాలు

బాలీవుడ్ ఈ ఏడాది బాక్సాఫీస్ దగ్గర పెద్దగా సౌండ్ చేయలేకపోయింది. సింగం అగైన్ 389.64 కోట్లు, ఫైటర్ 344.46 కోట్లు, శైతాన్ 211.06 కోట్లు వసూలు చేశాయి.

రెండు సౌత్ సినిమాలు 1000 కోట్లు దాటాయి

సౌత్ సినిమాలు 2024లో ఒక రేంజ్ లో హంగామా చేశాయి. పుష్ప 2, కల్కి 2898 AD 1000 కోట్లకు పైగా వసూలు చేశాయి. బాలీవుడ్ లో ఒక్క సినిమా కూడా 1000 కోట్లు సంపాదించలేకపోయింది.

2024 టాప్ సౌత్ సినిమాలు

2024లో టాప్ సౌత్ సినిమా ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం 460.3 కోట్లు, దేవర 443.8 కోట్లు, అమరన్ 320 కోట్లు వసూలు చేశాయి.

బాలీవుడ్ టాప్ 5 సినిమాల వసూళ్లు

2024లో బాలీవుడ్ టాప్ 5 సినిమాలు మొత్తం 2237.25 కోట్లు వసూలు చేశాయి. స్త్రీ 2 అత్యధిక వసూళ్లు రాబట్టింది.

సౌత్ టాప్ 5 సినిమాల వసూళ్లు

2024లో సౌత్ టాప్ 5 సినిమాలు మొత్తం 3338.1 కోట్లు వసూలు చేశాయి. పుష్ప 2 అత్యధిక వసూళ్లు గడించింది.

జైల్లో గడిపిన ఇండియన్‌ సినిమా స్టార్స్ వీరే

రానా దగ్గుబాటి ఆస్తి, సంపాదన ఎంతో తెలుసా..? తెలిస్తే షాక్ అవుతారు

రాజమౌళి నుంచి అట్లీ వరకూ 1000 కోట్ల సినిమాలు తీసిన స్టార్ దర్శకులు

సల్మాన్ ఖాన్ 100 కోట్ల విలాసవంతమైన ఫ్లాట్.. ఇన్సైడ్ ఫోటోస్ చూశారా