Telugu

చూడ ముచ్చటైన జంట.. ముద్దొచ్చే జంట..

Telugu

సడెన్‌ సర్‌ప్రైజ్‌..

అందాల తార కీర్తి సురేష్‌ తన ప్రియుడు ఆంటోనీతో మూడు ముళ్ల బంధంతో ఒక్కటైన విషయం తెలిసిందే. ఇన్ని రోజులు తన ప్రియుడి గురించి తెలపని కీర్తి ఫ్యాన్స్‌కు సడెన్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చింది. 
 

Image credits: Instagram
Telugu

సన్నిహితుల నడుమ.

అత్యంత సన్నిహిత కుటుంబ సభ్యుల సమక్షంలో కీర్తి సురేష్‌ ఏడడుగులు వేసింది. ఫ్యామిలీ మెంబర్స్‌, సన్నిహితుల మాత్రమే వేడుకకు హాజరయ్యారు. 
 

Image credits: Instagram
Telugu

గోవాలో..

గోవాలో జరిగిన ఈ వివాహ వేడుకకు కుటుంబ సభ్యులతో పాటు పలువురు, సినీ సెలబ్రిటీలు హాజరయ్యారు. ఇదిలా ఉంటే తాజాగా కీర్తి మళ్లీ క్రిస్టియన్ పద్ధతిలో మ్యారేజ్ చేసుకుంది. 

Image credits: Instgram
Telugu

క్రిస్టియన్‌ పద్ధతిలో

తొలుత హిందు సంప్రదాయంలో వివాహం జరగగా. ఇప్పుడు ఆంటోనీ క్రిస్టియన్‌ కావడంతో మరోసారి క్రిస్టియన్‌ పద్ధతిలో చేసుకుంది. 
 

Image credits: Instagram
Telugu

కెరీర్ విషయానికొస్తే..

ఇక కెరీర్‌ విషయానికొస్తే దసరా సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న కీర్తి.. ప్రస్తుతం పలు తెలుగు చిత్రాల్లో నటిస్తోంది.

Image credits: Instagram

2024లో కలెక్షన్లలో టాప్ 8 సినిమాలు ఇవే!

ఓహో.. తమన్న బ్యూటీ సీక్రెట్‌ ఇదేనా.?

బాలీవుడ్ vs సౌత్: 2024లో బాక్సాఫీస్ విజయం ఎవరిదో తెలుసా

జైల్లో గడిపిన ఇండియన్‌ సినిమా స్టార్స్ వీరే