Entertainment
నటి అనుష్క శెట్టి వయస్సు 43, ఇప్పటికీ పెళ్లి చేసుకోలేదు. ఇంకా బ్యాచ్‌లర్‌గానే ఉంది.
నటి త్రిష వయస్సు 41. ఇంకా పెళ్లి చేసుకోలేదు. విజయ్‌తో డేటింగ్‌లో ఉందని టాక్.
నటి కిరణ్ వయస్సు 43. ఇప్పటికీ సింగిల్‌గానే ఉంటుంది. పెళ్లెప్పుడో చెప్పడం లేదు.
నటి టబు వయస్సు 53. ఇంకా పెళ్లి చేసుకోలేదు. నాగార్జునపై ఇష్టంతో చేసుకోలేదనే పుకారు ఉంది.
నటి నగ్మా వయస్సు 49. ఆమె కూడా మ్యారేజ్ చేసుకోలేదు. అయితే ప్రేమలో నాలుగు సార్లు ఫెయిల్ కావడంతో పెళ్లికి గుడ్‌బై చెప్పిందట.
సదా ఏజ్ 40. ఇటీవలే నాలుగు పదులు దాటిన సదా కూడా పెళ్లి చేసుకోకుండా బ్యాచ్‌లర్‌గానే ఉంది. కుర్రాళ్లని మతిపోగొడుతూనే ఉంది.
కమల్ కెరీర్ లో ఆస్కార్ కు నామినేట్ అయినన సినిమాలు ఇవే!
రోజుకు 200 సిగరెట్లు! చైన్ స్మోకర్లుగా మారిన 10 మంది స్టార్ హీరోలు..?
53 ఏళ్లు వచ్చినా.. టబు పెళ్లి చేసుకోకపోవడానికి కారణం ఎవరు?
సల్మాన్, అజయ్, అక్షయ్, రణ్‌వీర్, దీపికా ఏం చదువుకున్నారో తెలుసా?