Entertainment
లోక నాయకుడు కమల్ హాసన్ తన పుట్టినరోజు జరుపుకుంటున్నారు.
కమల్ నటించిన నాయకుడు ఆస్కార్ కు నామినేట్ అయ్యింది.
ఇండియన్ సినిమా ఆస్కార్ కు నామినేట్ అయ్యి, కమల్ కి జాతీయ అవార్డు తెచ్చిపెట్టింది.
కమల్ హాసన్ దర్శకత్వం వహించిన హే రామ్ ఆస్కార్ నామినేషన్ లో చోటు సంపాదించింది.
కురుతిపునాల్ ఆస్కార్ కు దాదాపుగా చేరువైంది.
భరతన్ దర్శకత్వంలో కమల్ నటించిన తేవర్ మగన్ ఆస్కార్ కు నామినేట్ అయ్యింది.
కమల్ నటించిన హిందీ సినిమా సాగర్ ఆస్కార్ కు నామినేట్ అయ్యింది.
రోజుకు 200 సిగరెట్లు! చైన్ స్మోకర్లుగా మారిన 10 మంది స్టార్ హీరోలు..?
53 ఏళ్లు వచ్చినా.. టబు పెళ్లి చేసుకోకపోవడానికి కారణం ఎవరు?
సల్మాన్, అజయ్, అక్షయ్, రణ్‌వీర్, దీపికా ఏం చదువుకున్నారో తెలుసా?
ఆరాధ్య బచ్చన్ కి వారసత్వంగా వచ్చిన ఆస్తుల విలువెంతో తెలుసా?