1971 నవంబర్ 4న హైదరాబాద్‌లో జన్మించిన టబుకు 53 ఏళ్లు. 1985లో 'హమ్ నౌజవాన్' చిత్రంతో ఎంట్రీ ఇచ్చి.. 39 ఏళ్లుగా సినిమాల్లో నటిస్తున్నారు.
టబు హీరోయిన్ గా 1991లో
టబు హీరోయిన్ గా నటించిన ఫస్ట్ మూవీ 1991 లో వచ్చిన తెలుగు చిత్రం 'కూలీ నెం. 1'. వెంకటేష్ జోడీగా ఇందులో నటించింది బ్యూటీ.
టబు
టబు 53 ఏళ్ల వయసు వచ్చినా కూడా పెళ్లి చేసుకోలేదు. ఆమె సంజయ్ కపూర్, సాజిద్ నడియాద్వాలా, నాగార్జున అక్కినేనిలతో రిలేషన్ షిప్ మెయింటేన్ చేసినట్టు తెలుస్తోంది.
సంజయ్ కపూర్
'ప్రేమ్' (1995) చిత్రీకరణ సమయంలో సంజయ్ కపూర్, టబుల ప్రేమ ప్రారంభమైంది. సంజయ్ ఒకసారి, "నేను గతంలో టబుతో డేటింగ్ చేశాను" అని అన్నారు.
సాజిద్ నడియాద్వాలాతో టబు సంబంధం:
దివ్య భారతి మరణం తర్వాత సాజిద్ నడియాద్వాలా టబుకు దగ్గరయ్యారు. 'జీత్' (1996) చిత్రీకరణలో వారి ప్రేమ చిగురించింది, కానీ సాజిద్ పెళ్లి చేసుకోలేదు.
టబు, నాగార్జున
దివ్య భారతి నుండి దూరంగా ఉండి తనపై దృష్టి పెట్టాలని టబు కోరుకున్నారు. కాని అది జరగలేదు. దాంతో సాజిద్ తో బ్రేకప్ చెప్పిన టబు.. ఆతరువాత పెళ్లైన నాగార్జునతో డేటింగ్ ప్రారంభించారు.
నాగార్జునతో టబు 10 ఏళ్ల ప్రేమ
టబు, నాగార్జున 10 ఏళ్లు సంబంధంలో ఉన్నట్లు చెబుతారు. కానీ నాగార్జున ఈ విషయాన్ని ఖండించారు టబు తనకు మంచి ఫ్రెండ్ మాత్రమే అన్నారు.
టబు ఇంకా పెళ్లి చేసుకోకపోవడానికి కారణం?
2017లో, తాను పెళ్లి చేసుకోకపోవడానికి అజయ్ దేవగన్ కారణమని టబు చెప్పారు.
టబుతో మాట్లాడినవారిని అజయ్ దేవగన్ కొడతారు
టబు, "నాతో మాట్లాడే అబ్బాయిలను అజయ్ కొడతారు. అందుకే ఎవరిని పెళ్ళాడలేకపోయాను అన్నారు.