Entertainment

పాల‌మ్ముకుంటున్న బాలీవుడ్ బడా స్టార్లు

Image credits: others

యాక్టింగ్ తో పాటు బ్రాండ్ ప్రమోషన్

బాలీవుడ్‌లో యాక్టింగ్ తో తమదైన ముద్ర వేసిన చాలా మంది నటులకు వ్యవసాయం అంటే కూడా చాలా ఇష్టం. వారిలో చాలా మంది పాలు అమ్ముకుంటున్నారు. 

ధర్మేంద్ర (Dharmendra)

బాలీవుడ్ నటుడు ధర్మేంద్ర ఇప్పుడు సినిమాల్లో నటించడం చాలా తక్కువ. పంజాబ్‌లో ఆయనకు  వ్యవసాయ భూమి ఉంది, డైరీ ఫామింగ్ కూడా చేస్తున్నారు. పాలు కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు.

సన్నీ డియోల్ (Sunny Deol)

ధర్మేంద్ర కుమారుడు, బాలీవుడ్ హీరో సన్నీ డియోల్ కూడా డైరీ వ్యాపారంలో ఉన్నారు. పంజాబ్‌లో ఆయనకు డైరీ ఫారం ఉంది. పాలు-పాల ఉత్పత్తులను విక్రయంతో భరీగానే సంపాదిస్తున్నారు.

బాబీ డియోల్ (Bobby Deol)

సన్నీ డియోల్ తమ్ముడు, నటుడు బాబీ డియోల్ కూడా సినిమాలతో పాటు డైరీ వ్యాపారంలో ఉన్నారు. పంజాబ్‌లో ఒక డైరీ ఫామ్‌ ఉంది. పాలు అమ్ముతూ మంచి ఆదాయాన్ని కూడా పొందుతున్నారు.

ఆమిర్ ఖాన్ (Aamir Khan)

ఒక్కో సినిమాకు కోట్లలో రెమ్యూనరేషన్ తీసుకునే బాలీవుడ్‌ స్టార్ ఆమిర్ ఖాన్ కూడా పాల విక్రయంతో కోట్లు సంపాదిస్తున్నారు. 'ప్రతాప్ స్నాక్స్' అనే డైరీ స్టార్టప్‌లో పెట్టుబడి పెట్టారు.

రితేష్ దేశ్‌ముఖ్

నటుడు రితేష్ దేశ్‌ముఖ్ రాజకీయ-వ్యవసాయ నేపథ్యం ఉన్న కుటుంబం నుండి వచ్చారు. మహారాష్ట్రలో డైరీ వ్యాపారంలో పెట్టుబడి పెట్టారు. ధాని నుంచి ఆయన కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు.

సునీల్ శెట్టి

సునీల్ శెట్టి ఆదాయంలో ఒకటి కాదు అనేక మార్గాలు ఉన్నాయి. అయితే, మహారాష్ట్రలో ఆయనకు ఒక డైరీ ఫారమ్‌ కూడా ఉంది. దాని నుంచి భారీ ఆదాయాన్ని పొందుతున్నారు. 

నానా పటేకర్

ప్రముఖ నటుడు నానా పటేకర్ రైతులకు చాలా దగ్గరగా ఉంటారు. మహారాష్ట్రలో ఆయనకు ఒక డైరీ ఫారం ఉంది. పాలు, పాల ఉత్పత్తులను విక్రయంతో మంచి సంపాదన పొందుతున్నారు.

లైంగిక వేధింపుల కేసు ఎదుర్కొంటున్న ప్రేమమ్ హీరో ఆస్తుల గురించి తెలుసా

బిగ్ బాస్ 8 కంటెస్టెంట్లు ఎలా ఫేమస్ అయ్యారో తెలుసా

విజయ్ కి ఈ ఒక్క సినిమాకి రూ.200 కోట్ల పారితోషికమా?

ఒకేసారి ఇద్దరితో ప్రేమ, ఐశ్వర్యారాయ్ పై నిందలు వేసిన సల్మాన్ తమ్ముడు