ఒకేసారి ఇద్దరితో ప్రేమ, ఐశ్వర్యారాయ్ పై నిందలు వేసిన సల్మాన్ తమ్ముడు
Telugu
విడాకుల చర్చలు
ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్‌ల విడాకుల గురించి చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి. అయితే, వీటిపై ఇద్దరిలో ఎవరూ స్పందించలేదు.
Telugu
వైరల్ అవుతున్న ఇంటర్వ్యూ
ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్‌ల విడాకుల వార్తల నేపథ్యంలో సోహెల్ ఖాన్ గత ఇంటర్వ్యూ ఒకటి వైరల్ అవుతోంది. ఐశ్వర్యపై ఆయన విమర్శలు గుప్పించారు.
Telugu
సల్మాన్-ఐశ్వర్య ప్రేమ వ్యవహారం
హమ్ దిల్ దే చుకే సనమ్ సినిమాలో సల్మాన్ ఖాన్, ఐశ్వర్య రాయ్ కలిసి నటించారు. సెట్స్‌లో ప్రేమలో పడ్డారు. అయితే, మూడేళ్ల తర్వాత విడిపోయారు.
Telugu
ఐశ్వర్య రాయ్ గుట్టు విప్పిన సోహెల్
సోహెల్ ఖాన్ తన పాత ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఆమె (ఐశ్వర్య రాయ్) ప్రజల మధ్య ఏడ్చేది. అన్నయ్యతో తిరుగుతున్నప్పుడు ఆమెకు సంబంధం విలువ తెలియదు.
Telugu
ప్రేమను వ్యక్తపరచని ఐశ్వర్య
ఐశ్వర్య రాయ్ తన అన్నయ్యపై ఎప్పుడూ ప్రేమను వ్యక్తపరచలేదని సోహెల్ ఖాన్ చెప్పారు. ఐశ్వర్య తన అన్నయ్యను మోసం చేసిందని సోహెల్ ఆరోపించారు.
Telugu
ఇద్దరితో ప్రేమాయణం
ఐశ్వర్య ఒకేసారి ఇద్దరితో ప్రేమలో ఉందని సోహెల్ ఖాన్ ఆ ఇంటర్వ్యూలో చెప్పారు. తన అన్నయ్యతో రిలేషన్‌షిప్‌లో ఉంటూనే వివేక్ ఒబెరాయ్‌తో కూడా డేటింగ్ చేసిందని ఆరోపించారు.
Telugu
ఐశ్వర్యను పెళ్లి చేసుకోవాలనుకున్న సల్మాన్
సల్మాన్ ఖాన్ ఐశ్వర్య రాయ్‌ను ప్రాణంకన్నా మిన్నగా ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కానీ, ఆ సమయంలో ఐశ్వర్య కెరీర్ పీక్‌లో ఉండటంతో పెళ్లికి సిద్ధంగా లేరు.
Telugu
సల్మాన్ ఖాన్ ప్రవర్తన
సల్మాన్ ఖాన్‌తో తన బ్రేకప్‌కు ఆయన హింసాత్మక ప్రవర్తనే కారణమని ఐశ్వర్య రాయ్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.
Telugu
2007లో అభిషేక్‌తో వివాహం
చివరికి సల్మాన్ ఖాన్‌ను, వివేక్ ఒబెరాయ్‌ను కాకుండా అభిషేక్ బచ్చన్‌ను 2007లో ఐశ్వర్య రాయ్ వివాహం చేసుకున్నారు. ఈ జంటకు ఆరాధ్య అనే కుమార్తె ఉంది.