Entertainment
కాస్టింగ్ కౌచ్ ఫేస్ చేసిన నటీమణులు వీరే, తెరవెనుక ఇంత జరుగుతుందా?
దివ్యాంగ త్రిపాఠి, ఒక దర్శకుడు అవకాశం కోసం తనను అడ్జస్ట్మెంట్ అడిగాడని ఆరోపించారు.
ఆషా నేగి 20 ఏళ్ళ వయసులో కాస్టింగ్ కౌచ్ సమస్యను ఎదుర్కొన్నట్టు చెప్పింది.
జాస్మిన్ భాసిన్ ఒక దర్శకుడు అవకాశం కోసం దుస్తులను తీసివేయమని చెప్పినట్టు ఆరోపించింది.
రాష్మీ దేశాయ్ 16 ఏళ్ళ వయసులో తాను క్యాస్టింగ్ కౌచ్‌ని ఫేస్ చేసినట్టు వెల్లడించారు.
శిల్పా షిండే తాను చాలా సార్లు ఇండస్ట్రీలో ఇలాంటి అడ్జస్ట్మెంట్ సమస్యను ఎదుర్కొన్నానని చెప్పారు.
మాహి విజ్ తన కెరీర్ ప్రారంభంలో కాస్టింగ్ కౌచ్ సమస్యను ఎదుర్కొన్నట్టు తెలిపింది.
సోషల్ మీడియా సంచలనం ఉర్ఫీ జావేద్ ఓ దర్శకుడు ఆడిషన్‌లో తనను కౌగిలించుకోమని చెప్పాడని ఆరోపించారు.
మేకప్ లేకుండా రష్మిక, సమంత, నయనతార, త్రిష.. ఈ హీరోయిన్లని చూశారా?
సారా టు జాన్వీ, కార్తీక్ ఆర్యన్ గర్ల్ ఫ్రెండ్స్ లిస్ట్!
కార్తీక్ ఆర్యన్ ఆస్తులు ఎన్ని వందల కోట్లో తెలుసా..
విజయ్ వదులుకున్న బ్లాక్ బస్టర్ సినిమాలు ఇన్ని ఉన్నాయా?