Entertainment

సారా టు జాన్వీ, కార్తీక్ ఆర్యన్ గర్ల్ ఫ్రెండ్స్ లిస్ట్!

సారా అలీ ఖాన్

కార్తీక్ ఆర్యన్, సైఫ్ అలీ ఖాన్ కూతురు సారా అలీ ఖాన్‌తో డేటింగ్ చేశాడు. కానీ, కొంతకాలానికే వాళ్ళు విడిపోయారు.

 

 


 

అనన్య పాండే

కార్తీక్ ఆర్యన్, అనన్య పాండే కూడా ఒకరినొకరు ఇష్టపడ్డారు, తమ రిలేషన్ ని ఉద్దేశిస్తూ ఎప్పుడూ బహిరంగంగా మాట్లాడలేదు.

జాన్వీ కపూర్

కార్తీక్ ఆర్యన్, జాన్వీ కపూర్ ప్రేమలో ఉన్నారని వార్తలు వచ్చాయి.  ఈ వార్తలపై జాన్వీ, కార్తీక్ ఆర్యన్ స్పందించలేదు.

కృతి సనన్

కార్తీక్ ఆర్యన్, కృతి సనన్‌తో చాలా సినిమాల్లో నటించాడు. షూటింగ్ సమయంలో వాళ్ళిద్దరూ ప్రేమలో ఉన్నారనే వార్తలు వచ్చాయి. 

పష్మీనా రోషన్

కార్తీక్ ఆర్యన్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్ కజిన్ పష్మీనా రోషన్‌తో కూడా డేటింగ్ చేశాడు. వీరిద్దరూ ఈ వార్తలను ఖండించారు. 

నుస్రత్ బారుచా

కార్తీక్ ఆర్యన్ , నుస్రత్ బారుచా ఎఫైర్ నడిపారనే వాదన ఉంది. వారు ఈ వార్తలను ఖండించారు.

 

నిహారిక ఠాకూర్

కార్తీక్ ఆర్యన్, నిహారిక ఠాకూర్ కలిసి ఉన్న ఫోటో ఒకటి వైరల్ అయ్యింది. దాంతో వాళ్ళిద్దరూ ప్రేమలో ఉన్నారని సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ అయ్యింది. 

కార్తీక్ ఆర్యన్ ఆస్తులు ఎన్ని వందల కోట్లో తెలుసా..

విజయ్ వదులుకున్న బ్లాక్ బస్టర్ సినిమాలు ఇన్ని ఉన్నాయా?

నయనతార నుంచి సాయి పల్లవి వరకు: సౌత్ హీరోయిన్ల నో మేకప్ లుక్స్

ఎ.ఆర్. రెహమాన్ నుండి శ్రేయా ఘోషల్ వరకు: టాప్ 8 ధనవంతులైన గాయకులు