Entertainment

మేకప్‌ లేకుండా రష్మిక, సమంత, నయనతార, త్రిష.. ఈ హీరోయిన్లని చూశారా?

Image credits: Instagram

రష్మిక మందన్న

మేకప్ లేని రష్మికని ఫ్యాన్స్ గుర్తుపట్టలేకపోయారు. ప్రస్తుతం ఈ బ్యూటీ ఇండియాని దున్నేస్తుంది. 

సమంత

సమంత నో మేకప్ లుక్ ఆశ్చర్యపరుస్తుంది. ఈ అమ్మడు ఏడాది రెస్ట్ అనంతరం ఇప్పుడు కమ్‌ బ్యాక్‌ కాబోతుంది.

త్రిష

త్రిష నో మేకప్ లుక్ ఫ్యాన్స్ ని ఆశ్చర్యపరుస్తుంది. బాబోయ్‌ గుర్తు పట్టడం కూడా కష్టమే. 

కీర్తి సురేష్

మేకప్ లేని కీర్తిని ఫ్యాన్స్ గుర్తుపట్టలేరు. ఇలా చూస్తే మతిపోవాల్సిందే. 

సాయి పల్లవి

సాయి పల్లవి మేకప్‌ లేకుండా కూడా సహజంగానే ఉంటుంది. ఆమె కట్టిపడేస్తుంది.

పూజా హెగ్డే

మేకప్ లేని పూజ ఇలా ఉంటుంది. ఉన్నంతలో కొంత బెటరే అని చెప్పొచ్చు.

నయనతార

మేకప్ లేని నయన్ ని గుర్తుపట్టడం కష్టం. ఇలా చూస్తే మతిపోవాల్సిందే. 

సారా టు జాన్వీ, కార్తీక్ ఆర్యన్ గర్ల్ ఫ్రెండ్స్ లిస్ట్!

కార్తీక్ ఆర్యన్ ఆస్తులు ఎన్ని వందల కోట్లో తెలుసా..

విజయ్ వదులుకున్న బ్లాక్ బస్టర్ సినిమాలు ఇన్ని ఉన్నాయా?

నయనతార నుంచి సాయి పల్లవి వరకు: సౌత్ హీరోయిన్ల నో మేకప్ లుక్స్