Entertainment

మెగాస్టార్ చిరంజీవికి ఎంత ఆస్తి ఉందో తెలుసా

చిరంజీవి

మెగాస్టార్  చిరంజీవి ఆగస్టు 22న తన 69 వ పుట్టిన రోజును జరుపుకోబోతున్నారు. అందుకే ఈ హీరో గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను తెలుసుకుందాం పదండి. 

చిరంజీవి

మీకు తెలుసా? చిరంజీవి ఒక్క టాలీవుడ్ లోనే కాదు బాలీవుడ్ లో కూడా చాలా సినిమాల్లో నటించారు. 

చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి ఎన్నో ఏండ్లుగా తన సినిమాల ద్వారా ఎంతో సంపాదించారు. ఈయన రాజులాంటి జీవితం గడుపుతున్నారు తెలుసా? 

చిరంజీవి

 చిరంజీవికి హైదరాబాద్ లో విలాసవంతమైన బంగ్లా ఉంది. దీని విలువ దాదాపుగా రూ.30 కోట్లు ఉంటుంది. 

చిరంజీవి

మీకు తెలుసా? మెగాస్టార్  నెలవారీ ఆదాయం రూ. 4 కోట్లు. ఈయన వార్షిక ఆదాయం రూ. 50 కోట్లు.

చిరంజీవి

చిరంజీవి సినిమాలు, వ్యాపారాలు, బిజినెస్ వెంచర్ల ద్వారా చిరంజీవి కోట్ల రూపాలయను సంపాదిస్తున్నారు. 

చిరంజీవి

మీకు తెలుసా? చిరంజీవి కేవలం ఒక్క సినిమాకు ఏకంగా 45 కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటారు. 

చిరంజీవి

చిరంజీవి వద్ద రోల్స్ రాయిస్, టయోటా, మెర్సిడేస్ తో పాటుగా ఎన్నో కాస్ట్లీ కార్లు  మస్తు ఉన్నాయి. 

చిరంజీవి

మెగాస్టార్ కు  సొంత ప్రైవేట్ జెట్ కూడా ఉంది. ఈ హీరో 132 కి పైగా సినిమాల్లో నటించి జనాలను మెప్పించారు. 

అన్నదమ్ములు లేని ఈ హీరోయిన్లు ఎవరికి రాఖీ కడతారో తెలుసా?

‘ఫౌజి’ లో ప్రభాస్ కి జోడీగా కొత్త హీరోయిన్.. ఈమె ఎవరో తెలుసా

కంతారా హీరో రిషబ్ శెట్టి సినిమాల్లోకి రాకముందు ఏం చేసేవాడో తెలుసా

శ్రద్ధా కపూర్ ఒక్క సినిమాకు ఇంత తీసుకుంటుందా?