Entertainment

పుష్ప 2 నుంచి రాబిన్ హుడ్ వరకు : డిసెంబర్ లో రిలీజ్ కాబోతున్న చిత్రాలు

పుష్ప 2

అల్లు అర్జున్ పుష్ప 2 డిసెంబర్ 5న విడుదల కానుంది

UI

ఉపేంద్ర నటించిన UI చిత్రం డిసెంబర్ 20న రిలీజ్ కానుంది. 

రాబిన్ హుడ్

నితిన్ నటించిన యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ రాబిన్ హుడ్ డిసెంబర్ 20న విడుదలకు రెడీ అవుతోంది. 

శారంగపాణి జాతకం

ప్రియదర్శి నటించిన కామెడీ చిత్రం శారంగపాణి జాతకం డిసెంబర్ 20న విడుదల. 

మ్యాజిక్

తమిళం-తెలుగు చిత్రం మ్యాజిక్ డిసెంబర్ 21న థియేటర్స్ లోకి రాబోతోంది 

బారోజ్

మోహన్‌లాల్ యాక్షన్ చిత్రం 'బారోజ్' డిసెంబర్ 25న విడుదల. 

బాలీవుడ్ స్టార్స్ లగ్జరీ బంగ్లాల ధరలు, ఎవరు టాప్ అంటే?

కాస్టింగ్ కౌచ్ ఫేస్‌ చేసిన నటీమణులు వీరే, తెరవెనుక ఇంత జరుగుతుందా?

మేకప్‌ లేకుండా రష్మిక, సమంత, నయనతార, త్రిష.. ఈ హీరోయిన్లని చూశారా?

సారా టు జాన్వీ, కార్తీక్ ఆర్యన్ గర్ల్ ఫ్రెండ్స్ లిస్ట్!