Entertainment

దీనివల్లే కియారా ఇంత అందంగా ఉందా

కియారా అందం రహస్యం

కియారా అద్వానీ ఇంత అందంగా ఉంది కదా.. ఆమె ఏం వాడుతుంది? ఎలాంటి చిట్కాలను ఫాలో అవుతుందో తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్ ప్రతి అమ్మాయికీ ఉంటుంది. అసలు కియారా బ్యూటీ సీక్రేట్ ఏంటంటే

జాగింగ్

కియారా ప్రతి రోజూ ఉదయం పూట 20 నిమిషాల పాటు జాగింగ్ చేస్తుంది. దీనివల్ల ఆమె చర్మం బిగుతుగా, అందంగా ఉంటుంది. మీరు కూడా కియారా లాగా జాగింగ్, వ్యాయామం చేస్తే అందంగా కనిపిస్తారు.

క్రీమ్, బేసన్ స్క్రబ్

కియారా తల్లి ఆమెకు నెలకొకసారైనా పాల క్రీమ్, బేసన్ కలిపిన స్క్రబ్ వేస్తుంది. క్రీమ్ స్క్రబ్ వల్ల చర్మంపై ఉన్న మురికి పోయి మెరుపు వస్తుంది.

టమాటా పేస్ట్

ముఖాన్ని అందంగా మార్చడంలో టమాటా చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. ఇందుకోసం మీరు కూడా కియారా లాగ టమాటా పేస్ట్ ను ముఖానికి రాసుకుని 10 నిమిషాల తర్వాత కడిగేయండి.

చర్మానికి పండ్లు

కియారా చర్మం హెల్తీగా ఉండటానికి ప్రతిరోజూ ఒక ఆపిల్, పీనట్ బటర్ ను తింటుంది. వీటివల్ల ఆమె చర్మానికి కావాల్సిన పోషకాలు అందుతాయి. కొల్లాజెన్ ఉత్పత్తి పెరుగుతుంది.

రోజూ మాయిశ్చరైజ్ చేయాలి

కియారా తన ముఖానికి పోషణ కోసం ప్రతిరోజూ మాయిశ్చరైజర్, సన్‌స్క్రీన్ వాడుతుంది. దీనివల్ల ముఖంపై UV కిరణాల ప్రభావం ఉండదు.

నల్ల చీరలో కీర్తి సురేష్.. ఎంత అందంగా ఉందో చూడండి

ఎస్ఎస్ రాజమౌళి సంపద ఎంతో తెలుసా? లగ్జరీ కార్లు ఇంకా మరెన్నో

అమితాబ్ బచ్చన్ లవ్ స్టోరీలో చాలామందే ఉన్నారు

రజనీకాంత్ రిజెక్ట్ చేసిన బ్లాక్ బస్టర్ సినిమాలు ఇవే