సినిమాలకు రాకముందు చాలా విషయాలు అర్థం చేసుకున్నానని శృతి చెప్పింది.
కమల్ హాసన్ వారసురాలిగా వచ్చానని, ఆయన కల నెరవేర్చాలనేది తన కోరిక అని చెప్పింది.
తల్లిదండ్రులైన కమల్ - సారిక విడిపోవడం గురించి శృతి బాధగా మాట్లాడింది.
తల్లిదండ్రులు విడిపోతారని కలలో కూడా అనుకోలేదని శృతి చెప్పింది.
తల్లిదండ్రుల విడాకులు తనకు చాలా బాధ కలిగించాయని శృతిహాసన్ అన్నారు.
ఇద్దరూ విడిపోయాక, తన తల్లితో ముంబై వచ్చానని చెప్పింది.
బెంజ్ కార్లలో ఆడంబర జీవితం గడిపిన తన పరిస్థితి ఒక్కరోజులోనే మారిపోయిందని శృతిహాసన్ అన్నారు.
బెంజ్ కార్లలో తిరగాల్సిన తాను, లోకల్ రైళ్లలో కాలేజీకి వెళ్లాల్సి వచ్చిందని శృతి చెప్పారు.
సినిమాల్లోకి వచ్చాక, తన తండ్రితో ఉంటున్నానని, ఆయన తనను ప్రేమగా చూసుకుంటున్నారని శృతి చెప్పింది.
బాక్సాఫీస్ దగ్గర దుమ్ము రేపిన అజిత్ హిట్ సినిమాలు ఇవే
ప్రైవేట్ జెట్ లో విజయ్ దళపతి , 2000 మందితో సరికొత్త రికార్డ్
ఫస్ట్ సిక్స్ ప్యాక్ చేసిన కోలీవుడ్ హీరో ఎవరో తెలుసా?
5 గురు పిల్లలను కనాలని ఆశపడ్డ స్టార్ హీరోయిన్, చివరకు ఏమయ్యిందంటే?