అజిత్ కుమార్ నటించిన 'గుడ్ బ్యాడ్ అగ్లీ' సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధిస్తోంది. ఇప్పటివరకు 250 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసిందని సమాచారం.
అజిత్ కుమార్ నటించిన ఇతర హిట్ చిత్రాల గురించి తెలుసుకుందాం.
2023 సంక్రాంతికి విడుదలైన తునివు సినిమా ప్రపంచవ్యాప్తంగా 194 కోట్ల రూపాయలు వసూలు చేసింది.
2019 సంక్రాంతికి విడుదలైన విశ్వాసం సినిమా ప్రపంచవ్యాప్తంగా 180 కోట్ల రూపాయలు వసూలు చేసి బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది.
2022లో విడుదలైన వలిమై సినిమా ప్రపంచవ్యాప్తంగా 150 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసింది.
2017లో విడుదలైన వివేగం సినిమా ప్రపంచవ్యాప్తంగా 120 కోట్ల రూపాయలు వసూలు చేసింది.
2015లో విడుదలైన వేదాలం సినిమా ప్రపంచవ్యాప్తంగా 110 కోట్ల రూపాయలు వసూలు చేసింది.
ప్రైవేట్ జెట్ లో విజయ్ దళపతి , 2000 మందితో సరికొత్త రికార్డ్
ఫస్ట్ సిక్స్ ప్యాక్ చేసిన కోలీవుడ్ హీరో ఎవరో తెలుసా?
5 గురు పిల్లలను కనాలని ఆశపడ్డ స్టార్ హీరోయిన్, చివరకు ఏమయ్యిందంటే?
బన్నీ, ప్రభాస్ తో పాటు ఇన్‌స్టా ఫాలోయింగ్ ఎక్కువ ఉన్న టాప్ 10 హీరోలు