Entertainment

షారుఖ్ ఖాన్ సూపర్ హిట్ సినిమాలు

పఠాన్

'పఠాన్' ప్రపంచవ్యాప్తంగా 1,050.30 కోట్ల వసూళ్లు సాధించింది. దీని బడ్జెట్ 240 కోట్ల రూపాయలు.

జవాన్

370 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన 'జవాన్' చిత్రం బాక్సాఫీస్ వద్ద 640.25 కోట్ల వసూళ్లు సాధించింది

చెన్నై ఎక్స్‌ప్రెస్

'చెన్నై ఎక్స్‌ప్రెస్' బ్లాక్‌బస్టర్ చిత్రం. 115 కోట్లతో నిర్మించిన ఈ చిత్రం 227.13 వసూళ్లు సాధించింది.

హ్యాపీ న్యూ ఇయర్

'హ్యాపీ న్యూ ఇయర్' షారుఖ్ ఖాన్ సూపర్ హిట్ చిత్రాల్లో ఒకటి. ఇది 203 కోట్ల రూపాయల వసూళ్లు సాధించింది. చిత్ర బడ్జెట్ 140 కోట్లు.

జబ్ తక్ హై జాన్

78 కోట్లతో నిర్మించిన 'జబ్ తక్ హై జాన్' 120.85 కోట్ల వసూళ్లు సాధించింది. 

డాన్ 2

'డాన్ 2' 106.71 కోట్లు వసూలు చేసింది. దీని బడ్జెట్ 76 కోట్లు.

రబ్ నే బనా ది జోడీ

'రబ్ నే బనా ది జోడీ' 84.68 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమా 31 కోట్లతో నిర్మించారు.

ఓం శాంతి ఓం

షారుఖ్ ఖాన్  'ఓం శాంతి ఓం' 78.17 కోట్లు వసూలు చేసింది. ఈ చిత్రం 40 కోట్లతో నిర్మించారు.

డియర్ జిందగీ

షారుఖ్ ఖాన్ 'డియర్ జిందగీ' ప్రజలకు బాగా నచ్చింది. ఇది 68.19 వసూళ్లు సాధించింది. ఈ చిత్రం 30 కోట్లతో నిర్మించారు.

చక్ దే ఇండియా

షారుఖ్ ఖాన్ సూపర్ హిట్ చిత్రం 'చక్ దే ఇండియా' 66.54 కోట్లు వసూలు చేసింది. దీని బడ్జెట్ కేవలం 22 కోట్లు.

అమితాబ్‌ బచ్చన్‌ ఒక్క రూపాయి పారితోషికం తీసుకున్న సినిమా ఏంటో తెలుసా?

100 కోట్లకుపైగా పారితోషికం తీసుకుంటున్న 8 మంది స్టార్స్

పుష్ప 3 టైటిల్ ఇదే!

రష్మిక మందన్నా ఆస్తులు ఎన్ని కోట్లో తెలుసా? కార్లు, లగ్జరీ లైఫ్‌