Entertainment
రష్మిక మందన్నా నటించిన `పుష్ప 2` గురించి ఇప్పుడు దేశం మొత్తం మాట్లాడుకుంటోంది.. ఈ చిత్రం డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది.
రష్మిక మందన్నా విలాసవంతమైన జీవనశైలిని ఆస్వాదిస్తుంది. ఆమె ఆస్తులు , లగ్జరీ లైఫ్ గురించి తెలుసుకుందాం.
రష్మిక మందన్నా కేవలం 8 సంవత్సరాలలోనే భారీగా సంపాదించింది. కోటీశ్వరురాలు అయిపోయింది. తెలుస్తున్న సమాచారం ప్రకారం ప్రస్తుతం ఆమె రూ.66 కోట్లకు అధిపతి.
రష్మిక మందన్న నెలకు 60 లక్షలు, సంవత్సరానికి 8 కోట్ల వరకు సంపాదిస్తుంది.
రష్మిక మందన్నా ఒక్కో సినిమాకు 4 నుండి 5 కోట్లు వసూలు చేస్తుంది. పుష్ప 2కి ఆమె 10 కోట్లు తీసుకుందని సమాచారం.
ముంబై, హైదరాబాద్, గోవాలో రష్మిక మందన్నాకు లగ్జరీ బంగ్లాలు ఉన్నాయని తెలుస్తోంది. ఆమె తన కుటుంబంతో హైదరాబాద్‌లో నివసిస్తుంది.
రష్మిక మందన్నా వద్ద రేంజ్ రోవర్ స్పోర్ట్, ఆడి Q3, టయోటా ఇన్నోవా, హ్యుండై క్రెటా వంటి లగ్జరీ కార్ల సేకరణ ఉంది, వీటి విలువ కోట్లలో ఉంటుంది.
2024లో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన 10 భారతీయ చిత్రాలు
పుష్ప 2 బాక్సాఫీస్ అంచనా : RRR రికార్డ్ బద్దలవుతుందా?
బాలీవుడ్‌లో అత్యధిక పారితోషికం తీసుకునే నటుడు ఎవరో తెలుసా?
సిల్క్ స్మిత 64వ జయంతి : అసలు పేరు, డెత్ మిస్టరీ, జీవితంలో వివాదాలు