Entertainment
అల్లు అర్జున్ నటించిన పుష్ప 2021లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.
పుష్ప: ది రైజ్ సక్సెస్ నేపథ్యంలో పార్ట్ 2 సైతం రూపొందించారు.
పుష్ప: ది రూల్ సినిమా డిసెంబర్ 5న విడుదల కానుంది.
పుష్ప 2 సినిమా ప్రపంచవ్యాప్తంగా 12 వేల థియేటర్లలో విడుదల కానుంది.
పుష్ప మొదటి భాగానికి 'ది రైజ్', రెండో భాగానికి 'ది రూల్' అని పేరు పెట్టారు. ఇప్పుడు మూడో భాగం టైటిల్ కూడా లీక్ అయ్యింది.
పుష్ప 3కి 'ది ర్యాంపేజ్' అని పేరు పెట్టారు. సినిమాకు సౌండ్ మిక్సింగ్ అందించిన రసూల్ పూకుట్టి సోషల్ మీడియా పోస్ట్ తో ఈ మేటర్ లీకైంది.
రష్మిక మందన్నా ఆస్తులు ఎన్ని కోట్లో తెలుసా? కార్లు, లగ్జరీ లైఫ్
2024లో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన 10 భారతీయ చిత్రాలు
పుష్ప 2 బాక్సాఫీస్ అంచనా : RRR రికార్డ్ బద్దలవుతుందా?
బాలీవుడ్‌లో అత్యధిక పారితోషికం తీసుకునే నటుడు ఎవరో తెలుసా?