పుట్టినరోజు గిఫ్ట్  గా శృంగారం కావాలంటున్న హీరో
Telugu

పుట్టినరోజు గిఫ్ట్ గా శృంగారం కావాలంటున్న హీరో

బాలీవుడ్ హీరోలు చాలా రొమాంటిక్
Telugu

బాలీవుడ్ హీరోలు చాలా రొమాంటిక్

బాలీవుడ్‌ హీరోలలో చాలా మంది తమ  శృంగార జీవితం గురించి  బాహాటంగానే మాట్లాడారు. కానీ ఒక స్టార్ హీరో మాంత్రం అంతకు మించి అంటున్నాడు. 

ఈ బాలీవుడ్ హీరో ఎవరు?
Telugu

ఈ బాలీవుడ్ హీరో ఎవరు?

బర్త్ డే గిప్ట్ గా కూడా శృంగారం కావాలి అంటున్న ఆ హీరో మరెవరో కాదు రణ్‌వీర్ సింగ్. తన రొమాంటిక్ లైఫ్ గురించి చాలా సార్లు మాట్లాడాడు. 

12 ఏళ్లకే  ఆ అనుభవం:
Telugu

12 ఏళ్లకే ఆ అనుభవం:

2014లో డెక్కన్ క్రానికల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రణ్‌వీర్ తనకు 12 ఏళ్ల వయసులోనే వర్జినిటీ పోయిందని ఒప్పుకున్నాడు. 

Telugu

స్కూల్లో గొడవలు.

“నేను ప్రతిదానిలో చాలా ముందున్నాను. స్కూల్ లో పిల్లల తల్లులు కూడా వాడు చెడిపోయినవాడు, మా పిల్లల్ని చెడగొడుతున్నాడు అని అంటుండేవారు” అని రణ్‌వీర్ అన్నాడు.

Telugu

రణ్‌వీర్‌కి శృంగారం అంటే బాగా ఇష్టం

26 ఏళ్ల వయసు వరకు తాను శృంగార వ్యామోహిని అని రణ్‌వీర్ సింగ్ ఒప్పుకున్నాడు. తన పర్స్‌లో కండోమ్‌లు ఉంచుకునేవాడినని చెప్పాడు.

Telugu

రణ్‌వీర్ పుట్టినరోజు బెస్ట్ గిఫ్ట్

ఒక పత్రిక ఇంటర్వ్యూలో రణ్‌వీర్‌ని పుట్టినరోజు బెస్ట్ గిఫ్ట్ ఏంటని అడిగినప్పుడు, కారు కాదు, వింటేజ్ వాచ్ కాదు, పుట్టినరోజుకి సెక్స్ అన్నిటికంటే బెస్ట్ అని చెప్పాడు.

Telugu

దీపికాతో రణ్‌వీర్ ఏమన్నాడు?

పుట్టినరోజు శృంగారం గురించి రణ్‌వీర్ చెప్పినప్పుడు దీపికా పదుకొణె ఆయనతోనే ఉంది. అప్పుడు వాళ్లిద్దరూ డేటింగ్ చేస్తున్నారు. 2018లో ఈ జంట పెళ్లి చేసుకుంది, వాళ్ల కూతురు దువా.

నటనకు దూరంగా పెరుగుతున్న స్టార్ కిడ్స్ ఎవరో తెలుసా

ఫిఫ్టీ దాటిన పెళ్లికాని బాలీవుడ్‌ బ్యాచిలర్ సెలబ్రిటీల లవ్ స్టోరీలు

సల్మాన్ ఖాన్ ఫస్ట్ లవ్ ఎవరో తెలుసా?

Star Kids Bollywood Debut: హీరోలుగా ఎంట్రీ ఇవ్వబోతున్న స్టార్ కిడ్స్