కీర్తి సురేష్ తెలియని వారు ఎవరూ ఉండరు. ఈ బ్యూటీ ప్రముఖ తమిళ సినీ నటి మేనక కూతురు. అయినా సినీ ప్రపంచంలో తనకంటూ మంచి గుర్తింపును తెచ్చుకున్నారు.
Image credits: our own
పట్టుదల
సినీ ప్రపంచంలోకి ఈజీగా అడుగుపెట్టినా.. మొదట్లో మాత్రం ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారు ఈ బ్యూటీ. ఆ పట్టుదలే ఈ నాడు ఆమెను స్టార్ హీరోయిన్ గా నిలబెట్టింది.
Image credits: our own
లీడింగ్ లేడీ
శివ కార్తికేయన్, విజయ్, విశాల్, నాని వంటి అగ్ర హీరోలతో నట్టించిన కీర్తి సురేష్, మహిళా ప్రాధాన్యత కలిగిన చిత్రాల్లో కూడా బాగా నటిస్తూ ఉంటుంది.
Image credits: our own
మహానటి
సావిత్రి బయోపిక్ 'మహానటి' లో నటించిన కీర్తి సురేష్‌కు జాతీయ అవార్డు అందుకున్నారు.
Image credits: our own
బాక్సాఫీస్ సవాళ్లు
మహానటి తర్వాత కీర్తి సురేష్ నటించిన లేడీ ఓరియెంటెడ్ మూవీలు అంతగా హిట్ కాకపోయినా, ఆమెకు ప్రముఖ హీరోల సరసన నటించే అవకాశాలు మాత్రం ఏ మాత్రం తగ్గడం లేదు.
Image credits: our own
'తేరి' రీమేక్
కీర్తి సురేష్ ఇప్పుడు బాలీవుడ్‌లో 'తేరి' రీమేక్‌లో వరుణ్ ధావన్ సరసన నటిస్తోంది తెలుసా?
Image credits: Instagram
వైరల్ ఫోటోలు
తాజాగా కీర్తి సురేష్ అందమైన బ్లాక్ సారీలో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఇవి ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి.