Entertainment
అక్టోబర్ 10న, దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి తన 51వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఆయన జీవనశైలి గురించి తెలుసుకుందాం.
రాజమౌళి సంపద దాదాపు రూ.158 కోట్లుకు పైగా ఉంటుందని అంచనా. సినిమాలు, బ్రాండ్ల ద్వారా ఆయన సంపాదిస్తున్నారు.
2008లో,రాజమౌళి పంజాగుట్టలో విల్లా కొన్నారు. ఇప్పుడు ఆయనకు చాలా చోట్ల ఆస్తులు ఉన్నాయి.
రేంజ్ రోవర్, బిఎండబ్ల్యూ వంటి కార్లు రాజమౌళి దగ్గరున్నాయి. ఒక్కో కారు ధర కోటి నుండి కోటిన్నర వరకూ ఉంటుంది.
బాహుబలి సినిమాలకు రాజమౌళి రూ.25 కోట్లు తీసుకున్నారట. ఆర్ఆర్ఆర్ కి ఏకంగా 100 కోట్లు అందుకున్నట్టు సమాచారం.
అమితాబ్ బచ్చన్ లవ్ స్టోరీలో చాలామందే ఉన్నారు
రజనీకాంత్ రిజెక్ట్ చేసిన బ్లాక్ బస్టర్ సినిమాలు ఇవే
2024లో ఓపెనింగ్ డే అత్యధిక వసూళ్లు రాబట్టిన టాప్-10 సినిమాలు ఇవే
జూనియర్ NTR 'దేవర' అంటే అర్థం ఏమిటో తెలుసా?