Entertainment
బాలీవుడ్ అందాల తార సోనాలీ బెంద్రేకి 50 ఏళ్ళు నిండాయి. 1975లో ముంబైలో జన్మించారు.
మోడలింగ్‌తో కెరీర్ మొదలుపెట్టిన సోనాలీ, 1994లో 'ఆగ్' సినిమాతో తెరంగేట్రం చేశారు. అప్పుడు ఆమె వయసు 19 ఏళ్ళు.
చాలా హిట్ సినిమాల్లో నటించినా, సోలో హిట్ మాత్రం లేదు. ముగ్గురు ఖాన్లతోనూ నటించారు.
సోనాలీ అందానికి ఫిదా కానివారెవరు? పాకిస్థానీ క్రికెటర్ షోయబ్ అక్తర్ కూడా ఆమె అభిమాని.
షోయబ్ అక్తర్ సోనాలీని ఇష్టపడేవాడు. తన ప్రపోజల్‌ని తిరస్కరిస్తే కిడ్నాప్ చేస్తానన్నాడు.
కిడ్నాప్ చేస్తానన్న షోయబ్ మాటలు వైరల్ అయ్యాయి. తర్వాత అది సరదాకే అన్నాడు.
తెలుగులో సోనాలి బింద్రే మురారి,ఇంద్ర, మన్మథుడు లాంటి చిత్రాల్లో నటించి మహేష్, చిరంజీవి, నాగార్జున కి సూపర్ హిట్స్ ఇచ్చింది.
అల్లు అర్జున్ vs రామ్ చరణ్: ఎవరు కోటీశ్వరుడు?
2025లో ఓటీటీలో స్ట్రీమ్ కానున్న క్రేజీ మూవీస్ లిస్ట్
రకుల్ ప్రీత్ సింగ్ నుంచి 2025లో రానున్న సినిమాలివే!
అనుష్క శర్మ VS అతియా శెట్టి: ఇద్దరిలో ఎవరు బాగా రిచ్?