Entertainment
రకుల్ ప్రీత్ సింగ్ బాలీవుడ్, సౌత్ లో ఫేమస్ నటి. రెండు చోట్లా తన సత్తా చాటింది. స్టార్ హీరోయిన్‌గా రాణించింది.
2024లో ఆమె 'అయలాన్', 'ఇండియన్ 2' సినిమాలు విడుదలయ్యాయి. `అయలాన్` ఫర్వాలేదనిపించుకోగా, `బారతీయుడు 2` డిజాస్టర్ అయ్యింది.
లేటెస్ట్ ఇంటర్వ్యూలో 2025 సినిమాల గురించి చెప్పింది రకుల్. కొత్త సంవత్సరం పై ఆశలు పెట్టుకుంది.
బాంబే టైమ్స్ ఇంటర్వ్యూలో, "సినిమా ఇండస్ట్రీలో 10 ఏళ్ళు దాటింది. కొత్తగా చేసి నిరూపించుకోవాలని లేదు."
సినిమా కథ, పాత్ర చూస్తాను. ఎవరితో నటిస్తున్నానన్నది కూడా ముఖ్యం.
శంకర్, కమల్ హాసన్ తో పనిచేయాలని 'భారతీయు 2' చేశాను.
2025లో 'దే దే ప్యార్ దే 2'లో అజయ్ దేవగన్ తో నటిస్తోంది. మాధవన్ ఆమె తండ్రిగా నటించవచ్చు. అలాగే 'మేరే హస్బెండ్ కి బీవీ'లో అర్జున్ కపూర్, నీనా గుప్తాతో నటిస్తోంది.
ఈ సినిమా విషయంలో చాలా ఎగ్జైటింగ్‌గా ఉంది రకుల్. మరికొన్ని సినిమాలకు చర్చలు జరుగుతున్నాయట. తెలుగు ఆఫర్లు మాత్రం రావడం లేదట.
అనుష్క శర్మ VS అతియా శెట్టి: ఇద్దరిలో ఎవరు బాగా రిచ్?
2024లో లగ్జరీ కార్లు కొన్న సెలెబ్రిటీలు.. వాటి ధరలు
రాంచరణ్ తో సోనూ సూద్, ప్రభాస్ తో అక్షయ్ కుమార్.. ఎవరూ ఊహించని పోటీ
బిగ్ బాస్ 8: టాప్ 10లో ఎవరున్నారు?