Entertainment

అనుష్క శర్మ VS అతియా శెట్టి: ఇద్దరిలో ఎవరు బాగా రిచ్‌?

అనుష్క, అతియా

విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మ, KL రాహుల్ భార్య అతియా శెట్టి మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో టీమ్ ఇండియాకు మద్దతుగా నిలిచారు.

విరాట్, రాహుల్ ఔట్

అనుష్క, అతియా స్టాండ్స్‌లో ఉండగా, విరాట్ కోహ్లీ, KL రాహుల్ ఈజీగా ఔటయ్యారు, దీంతో టీమ్ ఇండియా ఓడిపోయింది.

వారి భార్యలు ఏం చేస్తారు?

అనుష్క శర్మ, అతియా శెట్టి ఇద్దరూ బాలీవుడ్ నటీమణులు, చాలా సినిమాల్లో నటించారు, మంచి విజయాలు అందుకున్నారు. అనుష్క స్టార్‌ హీరోయిన్‌గా రాణించింది.

అతియా శెట్టి సంపద

బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి కుమార్తె అతియా శెట్టి నికర సంపాదన సుమారు ₹30 కోట్లు అని మీడియా కథనాలు చెబుతున్నాయి.

అనుష్క శర్మ సంపద

కొంతకాలంగా బాలీవుడ్ సినిమా చేయని అనుష్క శర్మ నికర విలువ ₹255 కోట్లు, అతియా కంటే బాగా రిచ్‌. కొహ్లీని పెళ్లి చేసుకోవడానికి ముందే అనుష్క బాగా సంపాదించింది.

అతియా గర్భవతి

భారత క్రికెటర్ KL రాహుల్ త్వరలో తండ్రి కాబోతున్నారు.ప్రస్తుతం అతియా గర్భంతో ఉంది. వచ్చే ఏడాది ప్రసవించనున్నట్లు ఆయన వెల్లడించారు.

అనుష్క ఈ ఏడాది ప్రసవించింది

అనుష్క శర్మ ఫిబ్రవరి 15, 2024న తన కుమారుడు ఆకాయ్ కి జన్మనిచ్చింది. మొదట వీరికి కూతురు వామిక ఉన్న విషయం తెలిసిందే.

2024లో లగ్జరీ కార్లు కొన్న సెలెబ్రిటీలు.. వాటి ధరలు

రాంచరణ్ తో సోనూ సూద్, ప్రభాస్ తో అక్షయ్ కుమార్.. ఎవరూ ఊహించని పోటీ

బిగ్ బాస్ 8: టాప్ 10లో ఎవరున్నారు?

హేమా మాలిని, జయా బచ్చన్‌..పెళ్లి పీఠలపై అలనాటి స్టార్‌ హీరోయిన్లు