Entertainment
అల్లు అర్జున్, రామ్ చరణ్ ఇద్దరూ సౌత్ లోనే కాకుండా.. పాన్-ఇండియా సినిమా పరిశ్రమలో కూడా స్టార్ హీరోలుగ ాఎదిగారు.
అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టింది.
రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
అల్లు అర్జున్ నికర ఆస్తి ₹460 కోట్లు ఉంటుందని సమాచారం.
రామ్ చరణ్ నికర ఆస్తి ₹1370 కోట్ల కంటే ఎక్కువ ఉండే అవకాశం ఉంది.
రామ్ చరణ్ నికర ఆస్తి అల్లు అర్జున్ కంటే ఎక్కువ.
2025లో ఓటీటీలో స్ట్రీమ్ కానున్న క్రేజీ మూవీస్ లిస్ట్
రకుల్ ప్రీత్ సింగ్ నుంచి 2025లో రానున్న సినిమాలివే!
అనుష్క శర్మ VS అతియా శెట్టి: ఇద్దరిలో ఎవరు బాగా రిచ్?
2024లో లగ్జరీ కార్లు కొన్న సెలెబ్రిటీలు.. వాటి ధరలు