Entertainment
జైలు శిక్ష అనుభవించిన ప్రముఖులు
`పుష్ప2` ప్రీమియర్స్ రోజు సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో మహిళ చనిపోయిన కేసులో అల్లు అర్జున్ శుక్రవారం అరెస్ట్ అయ్యాడు. ఒక్క రోజు జైలులో ఉండి వచ్చాడు.
సల్మాన్ ఖాన్ 1998 కృష్ణ జింక వేట కేసు, 2002 హిట్ అండ్ రన్ కేసు ఫేస్ చేశాడు సల్మాన్. జైలు శిక్ష అనుభవించాడు, ఇంకా న్యాయపోరాటం చేస్తున్నాడు.
1993 ముంబై బాంబు దాడులలో పాల్గొన్నందుకు సంజయ్ దత్ దోషిగా నిర్థారణ అయ్యింది. చాలా సంవత్సరాలు జైలులో గడిపాడు.
ఫర్దీన్ ఖాన్ 2001 లో మాదకద్రవ్యాల కొనుగోలు కోసం అరెస్టు అయ్యాడు, తరువాత జైలు శిక్ష అనుభవించాడు.
షైనీ అహుజా తన పనిమనిషిని అత్యాచారం చేసినందుకు ఏడు సంవత్సరాల జైలు శిక్ష అనుభవించాడు.
ముంబై రెస్టారెంట్‌లో జరిగిన గొడవ తర్వాత సైఫ్ అలీ ఖాన్ అరెస్టు చేయబడ్డాడు, దాడి చేసినందుకు అతనిపై ఆరోపణలు వచ్చాయి.
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ డ్రగ్స్ కేసులో రియా చక్రవర్తి అరెస్టు చేయబడింది, బెయిల్‌పై విడుదలయ్యే ముందు ఒక నెల జైలులో గడిపింది.
జియా ఖాన్ ఆత్మహత్యకు సూరజ్ పంచోలిని అరెస్టు చేశారు. అయితే, ఇప్పుడు అతను కేసులో నిర్దోషిగా విడుదలయ్యాడు.
కన్నడ హీరో దర్శన్ ఒక అభిమానిని హత్య చేసినందుకు అరెస్టు అయ్యాడు. ప్రస్తుతం జైలులో ఉన్నాడు.
శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా అశ్లీల రాకెట్ నడుపుతున్నందుకు అరెస్టు చేయబడ్డాడు, చాలా నెలలు జైలులో గడిపాడు.
షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ కార్డెలియా క్రూయిజ్ డ్రగ్స్ కేసులో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అరెస్టు చేసింది, 20 రోజులు కస్టడీలో గడిపాడు.