Entertainment

శ్రీముఖి

బుల్లితెర రాములమ్మగా బిరుదు సాధించుకున్న శ్రీముఖి ఎక్కువగా ట్రెడిషనల్ వేర్స్ లోనే మెరుస్తూ ఫ్యాన్స్ తోపాటు నెటిజన్లను ఫిదా చేస్తుంది.

Image credits: our own

శ్రీముఖి

సమయం ఉన్నప్పుడల్లా శ్రీముఖి సోషల్ మీడియాలో తన అభిమానులకు టచ్ లోనూ ఉంటారు.  ఏకంగా శ్రీముఖి కోసం అభిమానులు పచ్చబొట్టు కూడా వేయించుకున్నారు. 

Image credits: our own

శ్రీముఖి

ఇదిలా ఉంటే.. శ్రీముఖి గ్లామర్ పరంగానూ కుర్ర గుండెల్లి గెలుచుకుంది. బుల్లితెరపై తన డాన్స్ తో, అందంతో ఆడియెన్స్ ను  ఫిదా చేసింది. 
 
Image credits: our own

శ్రీముఖి

ఈ క్రమంలో శ్రీముఖి తన షోల కోసం ట్రెండీ అవుట్ ఫిట్స్ కూడా ధరిస్తూ వస్తోంది. 
 
Find Next One