జాకీ ష్రాఫ్ పుట్టినరోజున ఇంటి ఫోటోలు.
ముంబైలోని రుస్తమ్జీ పారామౌంట్‌లో జాకీ ఇల్లు.
జాకీ ష్రాఫ్ సముద్రం ఫేసింగ్ ఇల్లు
8 గదుల ఇంట్లో జాకీ కుటుంబం
అందంగా అలంకరించిన జాకీ ఇల్లు
జాకీ ఇంటి ఖరీదు 31 కోట్లు
జిమ్, గేమ్ రూమ్, స్విమ్మింగ్ పూల్ కూడా ఉన్నాయి
ఇంటీరియర్ డిజైన్ సుజానే ఖాన్ చేశారు.