సినిమా ఇండస్ట్రీలో అక్షయ్ కుమార్ కి 'ఖిలాడి' అనే టైటిల్ చాలా లక్కీ. ఈ పేరుతో 8 సినిమాలు వచ్చి హిట్ అయ్యాయి. అందుకే అక్షయ్ ని ఖిలాడి కుమార్ అని కూడా పిలుస్తారు.
Telugu
1. మొదటి 'ఖిలాడి' సినిమా
అక్షయ్ కుమార్ 'ఖిలాడి' టైటిల్ తో వచ్చిన మొదటి సినిమా 1992లో విడుదలైంది. ఈ సినిమా అక్షయ్ ని స్టార్ ని చేసింది. రూ.2 కోట్ల బడ్జెట్ తో తీసిన ఈ సినిమా రూ.6 కోట్లు వసూలు చేసింది.
Telugu
2. 'మైଁ ఖిలాడి తు అనాడి'
1994 లో వచ్చిన 'మై ఖిలాడి తు అనాడి' సినిమా రూ.3.25 కోట్ల బడ్జెట్ తో తీసి రూ.13.84 కోట్లు వసూలు చేసింది.
Telugu
3. 'సబ్సే బడా ఖిలాడి'
1995 లో వచ్చిన 'సబ్సే బడా ఖిలాడి' కూడా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్. రూ.4 కోట్ల బడ్జెట్ తో తీసిన ఈ సినిమా రూ.16.05 కోట్లు వసూలు చేసింది.
Telugu
4. 'ఖిలాడియోం కా ఖిలాడి'
1996 లో వచ్చిన 'ఖిలాడియోం కా ఖిలాడి' బ్లాక్ బస్టర్ హిట్. రూ. 6.75 కోట్ల బడ్జెట్ తో తీసిన ఈ సినిమా రూ. 25.15 కోట్లు వసూలు చేసింది.
Telugu
5. 'మిస్టర్ అండ్ మిస్సెస్ ఖిలాడి'
1997 లో వచ్చిన 'మిస్టర్ అండ్ మిస్సెస్ ఖిలాడి' హిట్ అయ్యింది. రూ. 5.75 కోట్ల బడ్జెట్ తో తీసిన ఈ సినిమా రూ.16.75 కోట్లు వసూలు చేసింది.
Telugu
6. 'ఇంటర్నేషనల్ ఖిలాడి'
1999 లో వచ్చిన 'ఇంటర్నేషనల్ ఖిలాడి' రూ.7.5 కోట్ల బడ్జెట్ తో తీస్తే రూ.33 కోట్లు వసూలు చేసింది.
Telugu
7. 'ఖిలాడి 420'
2000 లో వచ్చిన 'ఖిలాడి 420' కూడా హిట్ అయ్యింది. దీనికి అయిన బడ్జెట్ రూ.8 కోట్లు. వసూళ్లు రూ.10.20 కోట్లు.
Telugu
8. 'ఖిలాడి 786'
2012 లో వచ్చిన 'ఖిలాడి 786' బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్. రూ.63 కోట్ల బడ్జెట్ తో తీసిన ఈ సినిమా రూ.107 కోట్లు వసూలు చేసింది.