ఒక దర్శకుడు అవకాశం కోసం అడ్జస్ట్ అవ్వమని అడిగాడని చెప్పి దివ్యంకా త్రిపాఠి షాక్ ఇచ్చింది.
ఆషా నేగి 20 ఏళ్ళ వయసులో క్యాస్టింగ్ కౌచ్ సమస్యను ఎదుర్కొంది.
జాస్మిన్ భాసిన్ ఒక దర్శకుడు అవకాశం కోసం బట్టలు విప్పమని అడిగాడని షాక్ ఇచ్చింది.
రాశ్మి దేశాయ్ 16 ఏళ్ళ వయసులో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని బయటపెట్టింది.
శిల్పా షిండే చాలాసార్లు ఇలాంటి అడ్జస్ట్మెంట్ సమస్యను ఎదుర్కొన్నానని చెప్పింది.
మాహి విజ్ తన కెరీర్ ప్రారంభంలో క్యాస్టింగ్ కౌచ్ సమస్యను ఎదుర్కొంది.
ఉర్ఫీ జావేద్ ఒక దర్శకుడు ఆడిషన్‌లో తనని కౌగిలించుకోమని అడిగిన సంఘటన సంచలనం సృష్టించింది.
షారుఖ్ ఖాన్ సక్సెస్ కి 7 సూత్రాలు
ఈ `కల్కి`, `కంగువా` నటికి ఎన్ని కోట్ల ఆస్తులున్నాయో తెలుస్తే షాకే
దీపికా ప్రియులు: రణ్‌వీర్ కంటే ముందు ఎవరు?
2024లో నెట్ ఫ్లిక్స్ లో అత్యధిక వ్యూస్ తో ఆదరణ పొందిన చిత్రాలు ఇవే