2024లో నెట్ ఫ్లిక్స్ లో అత్యధిక వ్యూస్ తో ఆదరణ పొందిన చిత్రాలు ఇవే
నెట్‌ఫ్లిక్స్‌లో టాప్ సినిమాలు
ప్రపంచంలోనే అతిపెద్ద OTT ప్లాట్‌ఫామ్‌లలో నెట్‌ఫ్లిక్స్ ఒకటి. 2024లో ఈ ప్లాట్‌ఫామ్‌లో అత్యధికంగా వీక్షించిన 5 భారతీయ చిత్రాల గురించి తెలుసుకోండి...
5. సైతాన్
వ్యూస్ : 19.7 మిలియన్లు
అజయ్ దేవగన్ నటించిన, వికాస్ బహల్ దర్శకత్వం వహించిన 'సైతాన్ ' 8 మార్చి 2024న బాక్సాఫీస్‌లో విడుదలై, 4 మే 2024న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది.
4. దో పత్నీ
వ్యూస్ : 15.5 మిలియన్లు
శశాంక్ ఛటర్జీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కరీనా కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రం 25 అక్టోబర్ 2024న నేరుగా నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది.
3. లాపతా లేడీస్
వ్యూస్ :17.1 మిలియన్లు
నితాన్షి గోయల్, ప్రతిభా రంత, స్పర్శ శ్రీవాస్తవ నటించిన, కిరణ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా 26 ఏప్రిల్ 2024న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది.
2. క్రూ
వ్యూస్ :: 17.9 మిలియన్లు
29 మార్చి 2024న ఈ చిత్రం బాక్సాఫీస్‌లో, 24 మే 2024న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. ఈ చిత్రంలో కరీనా కపూర్, తబు, కృతి సనన్ ప్రధాన పాత్రలు పోషించారు.
1. మహారాజా
వ్యూస్ :19.7 మిలియన్లు
నితిలన్ సామినాథన్ దర్శకత్వం వహించిన ఈ తమిళ చిత్రంలో విజయ్ సేతుపతి ప్రధాన పాత్ర పోషించారు. ఈ చిత్రం 12 జూలై 2024న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది.