Entertainment
నటనలో శిక్షణ తీసుకునే సమయంలో దీపికా, నిహార్ పాండ్యా ప్రేమించుకున్నారు. కానీ, ఆ ప్రేమ ఎక్కువ కాలం నిలవలేదు.
దీపికా పదుకొనే క్రికెటర్ యువరాజ్ సింగ్ ని ప్రేమించినట్లు కూడా ప్రచారం జరిగింది.
దీపికా, విజయ్ మాల్యా కుమారుడు సిద్ధార్థ్ మాల్యా ప్రేమించుకున్నారు, కానీ విడిపోయారు.
దీపికా, నటుడు ఉపెన్ పటేల్ తో కొన్నాళ్ళు ప్రేమలో ఉన్నారు. అయితే, దీని గురించి ఆమె ఎప్పుడూ బహిరంగంగా మాట్లాడలేదు.
యువరాజ్ సింగ్ తో పాటు, దీపికా మరో క్రికెటర్ ఎం.ఎస్. ధోనితో ప్రేమాయణం నడిపింది.
రణ్‌బీర్ కపూర్, దీపికా ప్రేమాయణం బాగా చర్చనీయాంశమైంది. విడిపోయిన తర్వాత దీపికా డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయారు.
ఆ తర్వాత దీపికా, రణ్‌వీర్ సింగ్ ని ప్రేమించింది. చాలా కాలం ప్రేమించుకున్న తర్వాత 2018 నవంబర్ 14న వివాహం చేసుకున్నారు.
2024లో నెట్ ఫ్లిక్స్ లో అత్యధిక వ్యూస్ తో ఆదరణ పొందిన చిత్రాలు ఇవే
కంగువ విలన్ బాబీ డీయోల్ జీవితం ఇంత లగ్జరీగా ఉంటుందా
విడుదలకు నోచుకోలేని ధనుష్ సినిమాలు లిస్ట్, ఇది నిజంగా షాకే
2024 చివర్లో విడుదలవుతున్న 5 క్రేజీ మూవీస్