Entertainment
అరవింద్ కృష్ణ దర్శకత్వంలో ధనుష్ నటించిన ఈ సినిమా విడుదల కాలేదు.
సెల్వరాఘవన్ దర్శకత్వంలో దనుష్ నటించిన `డాక్టర్స్` సినిమా రిలీజ్‌కి నోచుకోలేదు.
వెట్రిమారన్ దర్శకత్వంలో దనుష్ నటించిన `నేషనల్ హైవే` సినిమా కూడా విడుదల కాలేదు.
సెల్వరాఘవన్ దర్శకత్వంలో ధనుష్, ఆండ్రియా నటించిన ఈ సినిమా రిలీజ్ కాకుండానే ఉండిపోయింది.
వెట్రిమారన్ - ధనుష్ కాంబినేషన్‌లో రావాల్సిన `గ్యాంబ్లర్` సినిమా కూడా మధ్యలోనే ఆగిపోయింది.
పా.పాండి తర్వాత దనుష్ దర్శకత్వం వహించిన రెండో సినిమా మధ్యలోనే ఆగిపోయింది.
సెల్వరాఘవన్ దర్శకత్వంలో దనుష్ నటించాల్సిన `అయిరాథిల్ ఒరువన్ 2` కూడా మధ్యలోనే ఆగిపోయింది.
2024 చివర్లో విడుదలవుతున్న 5 క్రేజీ మూవీస్
షారుఖ్ ఖాన్ చిన్ననాటి ఫోటోలు చూశారా..?
2000 కోట్ల బాక్సాఫీస్ హీరో.. ఈ పసివాడిని గుర్తుపట్టారా?
బాలీవుడ్‌లో దుమ్ములేపిన టాప్ 10 సౌత్ ఇండియన్ స్టార్స్