Entertainment

2024 చివర్లో విడుదలవుతున్న 5 క్రేజీ మూవీస్

కాంగువా

సూర్య, బాబీ డియోల్ నటించిన 'కాంగువా' నవంబర్ 14న విడుదల కానుంది. దీని ట్రైలర్ ఇటీవల విడుదలైంది

ది సబర్మతి రిపోర్ట్

విక్రాంత్ మాస్సే, రిద్ధి డోగ్రా నటించిన 'ది సబర్మతి రిపోర్ట్' నవంబర్ 15న విడుదలవుతోంది. 

మెట్రో ఇన్ దినో

ఆదిత్య రాయ్ కపూర్, సారా అలీ ఖాన్ నటించిన 'మెట్రో ఇన్ దినో' నవంబర్ 29న విడుదల కానుంది. 

పుష్ప 2

అల్లు అర్జున్ నటించిన 'పుష్ప 2' డిసెంబర్ 5న విడుదల కానుంది. 

ఛావా

విక్కీ కౌశల్ నటించిన 'ఛావా' డిసెంబర్ 6న విడుదల కానుంది. 

షారుఖ్ ఖాన్ చిన్ననాటి ఫోటోలు చూశారా..?

2000 కోట్ల బాక్సాఫీస్ హీరో.. ఈ పసివాడిని గుర్తుపట్టారా?

బాలీవుడ్‌లో దుమ్ములేపిన టాప్ 10 సౌత్‌ ఇండియన్‌ స్టార్స్

అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ 10 బాలీవుడ్ చిత్రాలు..