Entertainment
పైన పూల మాటున కనిపించీ, కనిపించకుండా ఉన్న అందాల తార ఎవరో గుర్తు పట్టారా. త్వరలోనే ఈ బ్యూటీ వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతోంది.
ఇండస్ట్రీకి పరిచయమై 19 ఏళ్లు గడిచినా ఇప్పటికీ చెరగని అందంతో. వరుసగా ఆఫర్లు దక్కించుకుంటోన్న ఈ చిన్నది మరెవరో కాదు. అందాల తార తమన్నా.
తమన్న ప్రస్తుతం తన వెకేషన్‌ను ఎంజాయ్ చేస్తోంది. గోవాలో హాలీడే ఎంజాయ్ చేస్తున్న విషయాన్ని తమన్న ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పంచుకుంది.
స్నేహితులతో పాటు కాబోయే భర్త విజయ్ వర్మతో తమన్నా ఉన్నట్లు ఇన్‌స్టా పోస్టులు చూస్తే అర్థమవుతోంది.
గోవాలోని ఓ రిసార్ట్‌లో తమన్నా హాలీడే ఎంజాయ్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. విజయ్ వర్మతో వీడియో గేమ్స్ ఆడుతోన్న వీడియోను షేర్ చేసింది తమన్నా.
స్త్రీ2లో స్పెషల్ సాంగ్‌తో సర్‌ప్రైజ్ చేసిన తమన్నా ప్రస్తుతం ఆచితూచి సినిమాలు చేస్తోంది. ఈ బ్యూటీ ప్రస్తుతం ఓదేలా2లో నటిస్తోంది.
ఓటీటీలో అత్యధిక ధరకు అమ్ముడైన టాప్ 10 సినిమాలు, టాలీవుడ్ దే హవా
అమలాపాల్ నుంచి దీపికా వరకు:2024లో తల్లిదండ్రులైన సెలెబ్రిటీలు వీళ్ళే
రష్మిక మందన్న ప్రేమ కథ, రక్షిత్ టు విజయ్ దేవరకొండ
పుష్ప 2తో అరుదైన రికార్డ్ సాధించిన అల్లు అర్జున్