Entertainment

యాక్టర్ నాగార్జునకు ఎన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయో తెలుసా?

Image credits: instagram

అక్కినేని నాగార్జున

సౌతిండియా స్టార్ యాక్టర్ అక్కినేని నాగార్జున వయసు 65 సంవత్సరాలు. మరి ఆయన లైఫ్ స్టైల్ ఏంటో చూద్దాం.

అక్కినేని నాగార్జున

సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో నాగార్జున చాలా ధనవంతుడు. వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి. 

రూ.3,100 కోట్ల ఆస్తులు

నాగార్జున ఆస్తులు దాదాపు రూ.3,100 కోట్లు.

రియల్ ఎస్టేట్ ఆదాయం

నాగార్జున రియల్ ఎస్టేట్ వ్యాపారం సుమారు రూ.800 కోట్లు.

జూబ్లీహిల్స్ లో పెద్ద ఇల్లు

హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో నాగార్జునకు కోట్ల  రూపాయల విలువ చేసే ఇల్లు ఉంది. ఆ ఇంటి విలువ దాదాపు రూ.50 కోట్లు.

అన్నపూర్ణ స్టూడియో

నాగార్జునకు 22 ఎకరాల్లో రూ.200 కోట్లకు పైగా విలువైన అన్నపూర్ణ స్టూడియో కూడా ఉంది.

లగ్జరీ కార్లు

నాగార్జున వద్ద బీఎండబ్ల్యూ 7, ఆడి ఏ7, మెర్సిడెస్ సహా కోట్లాది రూపాయల విలువ చేసే చాలా లగ్జరీ కార్లు ఉన్నాయి.

బిగ్ రెస్టారెంట్

అక్కినేని నాగార్జున ఎన్-గ్రిల్-ఎన్ ఆసియా అనే రెస్టారెంట్ కు సహ యజమానిగా ఉన్నారు.

బిగ్ బాస్ షో..

బ్రాండ్ ఎండార్స్ మెంట్స్, బిగ్ బాస్ షో ద్వారా కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు నాగార్జున.

ఒక్కో సినిమాకు రూ.20 కోట్లకు పైనే

నాగార్జున ఒక్కో సినిమాకు రూ.20 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారని సమాచారం.

కింగ్ నాగార్జున బర్త్ డే..ఎప్పటికీ మరచిపోలేని కెరీర్ బెస్ట్ మూవీస్ ఇవే

కల్కి, కంగువ లాంటి భారీ చిత్రాలు..కోట్లల్లో ఆస్తులు పోగేసిన హీరోయిన్

సెప్టెంబర్ లో థియేటర్స్, ఓటీటీలో రిలీజ్ అయ్యే చిత్రాలు

వ్యాపారాల్లో సైతం దూసుకుపోతూ కోట్లు సంపాదిస్తున్న టీవీ హీరోయిన్లు