Entertainment
ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి రీమేక్‌ల చరిత్ర ఉంది. కాని వారి కెరీర్ లో రీమేక్ సినిమా చేయని హీరోలు కూడా ఉన్నారు.
49 ఏళ్ల మహేష్ బాబు 'పోకిరి', 'భరత్ అనే నేను' వంటి బ్లాక్‌బస్టర్ సినిమాలు చేశాడు. కానీ 26 ఏళ్ల కెరీర్‌లో ఒక్క రీమేక్‌లోనూ నటించలేదు.
RRR' వంటి బ్లాక్‌బస్టర్ సినిమాలు చేసిన జూ. ఎన్టీఆర్, 24 ఏళ్లుగా సినిమాల్లో ఉన్నారు. కానీ ఇప్పటివరకు ఏ రీమేక్‌లోనూ కనిపించలేదు. '
2024లో 'పుష్ప 2: ది రూల్' లో రికార్డ్స్ క్రియేట్ చేసిన అల్లు అర్జున్.. 24 ఏళ్లుగా సినిమాల్లో హీరోగా ఉన్నారు. రీమేక్ మూవీ మత్లోరం చేయలేదు.
విజయ్ దేవరకొండ 14 ఏళ్లుగా సినిమాల్లో ఉన్నారు, 'అర్జున్ రెడ్డి', 'గీత గోవిందం' వంటి హిట్ సినిమాలు చేశారు కాని ఇంత వరకూ రీమేక్ మాత్రం చేయలేదు.
17 ఏళ్లుగా సినిమాల్లో ఉన్న రణ్‌బీర్ కపూర్, 'సంజు', 'యానిమల్' వంటి బ్లాక్‌బస్టర్‌లలో నటించారు, రీమేక్‌లు చేయడం ఇష్టం లేదు
14 ఏళ్లుగా సినిమాల్లో ఉన్న రణవీర్ సింగ్ ఇంకా ఏ రీమేక్‌లోనూ నటించలేదు. కానీ తమిళ చిత్రం 'అన్యన్' రీమేక్‌లో కనిపిస్తారని చర్చ జరుగుతోంది
తమిళ నటుడు శివకార్తికేయన్ 2012 నుండి సినిమాల్లో ఉన్నారు. 'రెమో', 'ప్రిన్స్' వంటి చిత్రాల్లో నటించారు. అయితే ఇంకా ఏ రీమేక్‌లోనూ కనిపించలేదు
దుల్కర్ సల్మాన్ 14 ఏళ్లుగా సినిమాల్లో ఉన్నారు, 'అర్జున్ రెడ్డి', 'గీత గోవిందం' వంటి సినిమాల్లో నటించారు. కాని ఏ రీమేక్‌లోనూ నటించలేదు
మేకప్ లేకుండా ఉన్న ఈ హీరోయిన్లను మీరు గుర్తుపట్టారా..?
రోజుకు 20 సిగరెట్లు తాగే అలవాటున్న విశాల్.. ఒక్కరోజులో ఎలా మానేశారంటే
2025 స్వాతంత్య్ర దినోత్సవం రోజున.. నలుగురు పెద్ద హీరోల సినిమా క్లాష్
50 ఏళ్ల తర్వాత తండ్రులైన స్టార్ హీరోలు..