Entertainment

40+ నటీమణుల మేకప్ లేని ఫోటోలు

కత్రినా కైఫ్

41 ఏళ్ల కత్రినా కైఫ్‌ను మేకప్ లేకుండా గుర్తుపట్టడం కష్టం. కత్రినా ప్రస్తుతం  సినిమాలకు దూరంగా ఉన్నారు.

శిల్పా శెట్టి

49 ఏళ్ల శిల్పా శెట్టి అందంగా ఉన్నారు, కానీ మేకప్ లేకుండా గుర్తుపట్టడం కష్టం.

కరిష్మా కపూర్

50 ఏళ్ల కరిష్మా కపూర్ మేకప్‌తో అందంగా కనిపిస్తారు. కానీ, మేకప్ లేకుండా ఇలా ఉంటారు. 

విద్యా బాలన్

46 ఏళ్ల విద్యా బాలన్ చాలా అందంగా ఉంటారు. మరి ఆమె మేకప్ లేకుండా ఎలా ఉంటారో ఈ ఫోటోలో చూడవచ్చు. 

కరీనా కపూర్

44 ఏళ్ల కరీనా కపూర్‌ను మేకప్ లేకుండా కాస్త వింతగానే ఉంటారు. మేకప్ లేకుంటే...కరీనా ముఖం మీద  మచ్చలు కనిపిస్తాయి.

అమీషా పటేల్

49 ఏళ్ల అమీషా పటేల్‌ను మేకప్ లేకుండా గుర్తుపట్టడం కష్టం.

సన్నీ లియోన్

43 ఏళ్ల సన్నీ లియోన్ అంతానికి లక్షల్లో ఫ్యాన్స్ ఉన్నారు. కాని మేకప్ లేకుండా మాత్రం ఆమెను గుర్తించలేం. 

రోజుకు 20 సిగరెట్లు తాగే అలవాటున్న విశాల్‌.. ఒక్కరోజులో ఎలా మానేశారంటే

2025 స్వాతంత్య్ర దినోత్సవం రోజున.. నలుగురు పెద్ద హీరోల సినిమా క్లాష్

50 ఏళ్ల తర్వాత తండ్రులైన స్టార్‌ హీరోలు..

ఈ యాంకర్ ఇప్పుడు స్టార్ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా.?